నిద్రపోయే ముందు చేయకూడని 5 తప్పులు

Published by: RAMA

నిద్రపోయేముందు అద్దంలో మీ ప్రతిబింబం కనిపించకూడదు

కెరీర్ సమస్యలకు దారి తీస్తుంది

వాటర్ బాటిల్స్ మంచంపై పెట్టుకోకూడదు

చంద్ర గ్రహ దోషాన్ని కలిగిస్తుంది

పుస్తకాలు, పెన్నులు కూడా మంచంపై పెట్టకూడదు

సరస్వతి దేవి అనుగ్రహం తగ్గుతుంది

వాస్తు ప్రకారం మందులు మంచంపై ఉంచకూడదు

శరీర సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది

మొబైల్, ల్యాప్‌టాప్ తల దగ్గర ఉంచకూడదు

మానసిక ఒత్తిడి పెరుగుతుంది

ఇవన్నీ కామన్ గా చేసే పనులు..

వీటిని దూరం చేసుకుంటే మంచిది

మంచి నిద్రకోసం

ఆరోగ్యం , మనశ్సాంతి లభించాలంటే ఇవి పాటించండి