గరుడ పురాణంలో 7 ప్రధాన పాపాలు ఇవే!
సాధువులను, సజ్జనులను హత్య చేయడం మహాపాపం
గరుడ పురాణం ప్రకారం మద్యం సేవించడం ప్రధాన పాపం
విద్య నేర్పిన గురువు భార్యను ఆకర్షించడం ఘోరమైన పాపం
బాంగారం దొంగతనం చేయడం మహాపాపం
బ్రాహ్మణుల్ని, వేద పండితులను హింసించడం పాపం
గరుడపురాణంలో ప్రదాన పాపాల్లో ఒకటి గోమాతను హత్య చేయడం
వేదాలు చదవకపోయినా పర్వాలేదు అవమానించడం మాహాపాపం