చాణక్య నీతి: కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ ఆలోచన ఇలా ఉండాలి!

బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే

విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే

గంజాయి వనంలో పెరిగే తులసి దైవ స్వరూపమే

మన చుట్టూ జీవిస్తున్న వ్యక్తులను బట్టి ఎవరీనీ అంచనా వేయకూడదు

జీవిస్తున్న స్థలాన్ని బట్టి కూడా ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు

పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం

ఏ క్షణంలోనూ నిన్ను నువ్వు కోల్పోకూడదు

ఆచార్య చాణక్యుడు తన శిష్యులకు బోధించిన జీవిత పాఠాలు నేటి తరానికి ఉపయోగపడతాయి