అన్వేషించండి

అక్టోబరు 02 రాశిఫలాలు - మహాలయ అమావాస్య ఈ రాశులవారి జీవితంలో వెలుగునిస్తుంది!

Horoscope Prediction 2nd October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 2nd October 2024

మేష రాశి

ఈ రోజు గొప్ప రోజు. సంతోషంగా ఉంటారు. ఆర్థిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది. మీరు ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు చేపట్టే పనిలో స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది. 

వృషభ రాశి

అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు ఎవరితోనైనా వివాదం జరగొచ్చు జాగ్రత్త. ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వవద్దు. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన చెడుగా అనిపించవచ్చు. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. 

మిథున రాశి

మాటల్లో గౌరవం తగ్గనీయవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. పెద్దల సలహాలు తీసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోండి. కొత్తగా ప్రారంభించే పనులు వల్ల లాభపడతారు. 

Also Read: కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ రాశులవారికి ఉపశమనం - అక్టోబరు మాస ఫలితాలు

కర్కాటక రాశి

కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఓ శుభవార్త వింటారు. చాలా కాలంగా కొనసాగుతున్న సంక్షోభాన్ని అధిగమిస్తారు. పెండింగ్ పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

సింహ రాశి

ఈ రోజు వ్యాపారానికి సంబంధించి మీ అంచనాలు విఫలం కావచ్చు. అనుకున్న పనులు పూర్తికాకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అప్పులు తీసుకునే ఆలోచన వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. 

కన్యా రాశి

ఈ రోజు మీరు మేధావులను కలుస్తారు. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జీవిత భాగస్వామిపట్ల అంకితభావంతో ఉంటారు. పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. 
 
తులా రాశి

ఈ రోజు పనిలో మరింత జాగ్రత్తగా ఉండండి. మీ చర్యలను వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతుంది. స్నేహితుల పట్ల అపనమ్మకం ఉంటుంది. మీ ప్రవర్తనలో సున్నితత్వాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరినీ కూడా అతిగా విశ్వసించొద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. మీ మాటలను అదుపులో ఉంటుకోవాలి.

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త సబ్జెక్టులపై ఆసక్తి చూపుతారు. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు శుభఫలితాలు పొందుతారు. 

Also Read: అక్టోబరు నెలలో ఈ 6 రాశులవారికి బుద్ధి, ఆలోచన సరిగా ఉండదు - ద్వితీయార్థం కొంత పర్వాలేదు!

ధనస్సు రాశి

మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో కొంచెం ఆందోళన చెందుతారు. సామాజిక బాధ్యత ఉంటుంది. అధిక పని ఒత్తిడిని కలిగిస్తుంది.

మకర రాశి

అప్పులు తీర్చడంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నూతన వ్యాపారం ప్లాన్ చేసుకుంటారు. 
 
కుంభ రాశి

ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉండవచ్చు. కార్యాలయంలో సహోద్యోగుల మాటలు మిమ్మల్ని బాధపెడతాయి. రోజు చికాకుగా గడుస్తుంది. వ్యాపారంలో సాధారణ ఫలితాలుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి

ఈ రోజుని సంతోషంగా గడిపేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. మంచి ఆహారాన్న ఆస్వాదిస్తారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఏ సమస్యను అయినా చర్చల ద్వారా పరిష్కరిస్తారు. మీ పనితీరు మరింత మెరుగుపచ్చుకుంటారు. వాహనం ఆనందాన్ని పొందుతారు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget