అన్వేషించండి

October Rashifal 2024: కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ రాశులవారికి ఉపశమనం - అక్టోబరు మాస ఫలితాలు

October Monthly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. అక్టోబరు నెలలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

October Monthly Horoscope 2024 : అక్టోబరు నెల రాశిఫలాలు

మిథున రాశి 

అక్టోబరు నెలలో మిథున రాశివారికి గ్రహాలు అనుకూల ఫలితాలనే ఇస్తున్నాయి. కానీ..కొన్ని సందర్భాల్లో ఉద్రేకం, దూకుడు స్వభావం కారణంగా  అనుకోని సంఘటనలు జరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలు, నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితి బావున్నప్పటికీ అనుకోని వ్యయం చేయాల్సి రావొచ్చు. నిరుద్యోగులు నెలాఖరులో గుడ్ న్యూస్ వింటారు. మీ సొంత వ్యక్తుల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు..ధైర్యంగా వ్యవహరించండి. 

కర్కాటక రాశి 

ఈ రాశివారి జీవితంలో అక్టోబరు నెల సానుకూల మార్పులు తీసుకొస్తుంది. అన్ని రంగాల వారికి ఈ నెల కలిసొస్తుంది. అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. గడిచిన నెలలో ఎదురైన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులను ధైర్యంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది

Also Read: ఈ 4 రాశులవారు జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు - మీరున్నారా ఇందులో!

సింహ రాశి 

గత రెండు మూడు నెలల నుంచి ఎదురైన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం సహా ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ నెలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం మెరుగుపడుతుంది..అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మీ ప్రణాళికల విషయంలో గోప్యంగా ఉంచి అడుగువేస్తే..విజయం సాధిస్తారు. 

కన్యా రాశి

కన్యా రాశివారికి అక్టోబరులో ప్రధమార్థంలో అంతగా బావుండదు..ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతమేర అనుకూలిస్తాయి. తీవ్రమైన సమస్యల నుంచి బయపడతారు. సంతానం కారణంగా ఉన్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబుడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. 

Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం 

తులా  రాశి

ఈ నెలలో శుక్రుడి అనుగ్రహం ఉండడం వల్ల మీకు తిరుగుఉండదు. అన్ని రంగాల్లో ఉండేవారు, వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తారు...అయోమయంలో నిర్ణయాలు తీసుకోవద్దు. భూ సంబంధింత లావాదేవీల్లో అనుకూలత ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకోవడం మంచిది. రాజకీయ నాయకులను కలుస్తారు. 
 
మకర రాశి

ఈ రాశివారికి అక్టోబరు నెల కలిసొస్తుంది. అన్నిరంగాల్లో వారికి శుభఫలితాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఈ నెల రెండో వారంలో ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో కొత్త పరిచయాలు కలిసొస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది.విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget