By: RAMA | Updated at : 02 Dec 2022 04:44 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Indian Festivals Calendar 2023: నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతూ మొదటి రోజు నుంచే పండుగ వాతావరణం మొదలైపోతుంది. అక్కడి రెండు వారాల్లో సంక్రాంతి సంబరం..ఆ తర్వాత శివరాత్రి..ఉగాది.. శ్రావణ శోభ, వినాయకచవితి, దసరా నవరాత్రులు, దివాలీ...ఇంకా రంజాన్, క్రిస్ మస్...ఇలా భారతీయులంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగలు , ప్రత్యేకమైన రోజులెన్నో. అవి ఏఏ తేదీల్లో వచ్చాయో చూద్దామా...
2023 జనవరి
జనవరి 1 నూతన సంవత్సరం
జనవరి 2 ముక్కోటి ఏకాదశి
జనవరి 10 సంకష్టహర చతుర్థి
జనవరి 14 భోగీ
జనవరి 15 మకర సంక్రాంతి
జనవరి 16 కనుమ
జనవరి 17 ముక్కనుమ
జనవరి 26 రిపబ్లిక్ డే, వసంత పంచమి
జనవరి 28 రథ సప్తమి
2023 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి 2 వరాహ ద్వాదశి
ఫిబ్రవరి 9 సంకష్టహర చతుర్థి
ఫిబ్రవరి 16 గురు రవిదాస జయంతి
ఫిబ్రవరి 18న మహాశివరాత్రి, మాస శివరాత్రి, శనిత్రయోదశి
ఫిబ్రవరి 21 యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
Also Read: ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు
2023 మార్చి
మార్చి 3న తిరుమల శ్రీవారి తెప్పోత్సవం
మార్చి 4 నృశింహ ద్వాదశి, శని త్రయోదశి
మార్చి 7 హోలీ
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 22 ఉగాది
మార్చి 30 శ్రీరామ నవమి
2023 ఏప్రిల్
ఏప్రిల్ 6 హునుమాన్ జయంతి
ఏప్రిల్ 9 సంకటహర చతుర్థి
ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 22న అక్షయ తృతీయ
2023 మే
మే 1 మే డే(అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం)
మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
మే 8న సంకటహర చతుర్థి
మే 30 గాయత్రీ జయంతి
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 జూన్
జూన్ 4 ఏరువాక పౌర్ణమి
జూన్ 7 సంకటహర చతుర్థి
జూన్ 8 మృగశిర కార్తె
జూన్ 20 జగన్నాథ రథ యాత్ర
జూన్ 23 ఆరుద్ర కార్తె
జూన్ 25న బోనాలు ప్రారంభం
2023 జులై
జులై 3వ తేదీన గురు పౌర్ణమి
జులై 6న సంకటహర చతుర్థి
జులై 28న మొహర్రం
జులై 2 బోనాలు ప్రారంభం
2023 ఆగష్టు
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 21 తేదీన నాగ పంచమి
ఆగష్టు 26 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ
ఆగష్టు 29 ఓనం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి
ఆగష్టు 30న రక్షా బంధన్/ రాఖీ పౌర్ణమి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 సెప్టెంబర్
సెప్టెంబర్ 2 సంకటహర చతుర్థి
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం
సెప్టెంబర్ 7 శ్రీకృష్ణ జన్మాష్టమి
సెప్టెంబర్ 14 పోలాల అమావాస్య
సెప్టెంబర్ 19 వినాయక చవితి
సెప్టెంబర్ 28 గణేష్ నిమజ్జనం
2023 అక్టోబర్
అక్టోబర్ 2 గాంధీ జయంతి, సంకటహర చతుర్థి
అక్టోబర్ 14 మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం
అక్టోబర్ 15 నవరాత్
అక్టోబర్ 21 దుర్గాపూజ
అక్టోబర్ 22 దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ
అక్టోబర్ 23 మహర్నవమి
అక్టోబర్ 24 దసరా
2023 నవంబర్
నవంబర్ 1 కార్వా చౌత్
నవంబర్ 8 గురునానక్ జయంతి
నవంబర్ 10 ధంతేరాస్/ ధనత్రయోదశి
నవంబర్ 12 దీపావళి
నవంబర్ 14 గోవర్ధన పూజా
నవంబర్ 15 భాయ్ దూజ్
నవంబర్ 16 నాగుల చవితి
2023 డిసెంబర్
డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం
డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి
డిసెంబర్ 25 క్రిస్మస్
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు
Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు
February 6 to 12 Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది, ఫిబ్రవరి 6 నుంచి 12 వారఫలాలు
Weekly Horoscope 6 to 12 February 2023: ఈ రాశులవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, లాభ-నష్టాలు సమానంగా ఉంటాయి
Lalita Jayanti 2023:మాఘ పౌర్ణమి రోజే శ్రీ లలితా జయంతి, ఈ రోజు మీరు ఆచరించాల్సిన విధులివే!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్లో ఐదుగురు!