అన్వేషించండి

Horoscope Today 10 November 2021: ఈ ఐదు రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి అందులో ఉందో లేదో తెలుసుకోండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషరాశి
ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆఫీసులో చాలా యాక్టివ్‌గా ఉంటారు. శుభవార్తలు వింటారు.  మీ మాటలు మీ జీవిత భాగస్వామిని బాధిస్తాయి. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
వృషభం
ఈరోజు శుభవార్త వింటారు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరగొచ్చు. కార్యాలయంలో ఎవరితోనైనా మనస్పర్థలు ఉండే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కోర్టు కేసులు సంక్లిష్టంగా మారొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
మిథునం
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. రిస్క్ తీసుకోవద్దు. తెలియని భయం ఏదో వెంటాడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ప్రేమ సంబంధ విషయాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. పెట్టుబడికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. 
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
కర్కాటకం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడి అవకాశాలు కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పని పట్ల అంకితభావంతో ఉంటారు. వ్యాపారస్తులకు కలిసొచ్చే రోజు. విద్యార్థులు విజయం సాధిస్తారు.
సింహం
ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సహోద్యోగులు సహాయం చేసినప్పటికీ కార్యాలయంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలసిరావు. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులపై ఎక్కువగా ఆధారపడొద్దు. ఎవరికీ సలహా ఇవ్వొద్దు.
కన్య
కుటుంబ సమస్యలు పెరుగుతాయి.  మీ మాట ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు. బయటి ఆహారం తినొద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తప్పవు.  
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
తుల
ఈ రోజు మీకు కలిసొస్తుంది. ఉద్యోగస్తుల బాధ్యతలు పెరుగుతాయి. కెరీర్ విషయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది.  గుండె సంబధిత రోగులు కొంత ఇబ్బందిపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
వృశ్చిక రాశి
స్నేహితులు , బంధువులను కలుస్తారు. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తాన్ని తిరిగి పొందుతారు.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే సూచన ఉన్నాయి. 
ధనుస్సు
మీకు చాలా మంచి రోజు. అనవసరంగా ఖర్చు పెట్టకండి. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. పాత మిత్రులను కలుస్తారు. కోపం కారణంగా పని చెడిపోతుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది.  పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు.
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
మకరం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. హోదా పెరుగుతుంది.  బాధ్యతను సకాలంలో పూర్తి చేస్తాను. వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి అవకాశం ఇది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. స్నేహితుడితో కలిసి షికారు వెళ్తారు. ఒత్తిడి దూరమవుతుంది. 
కుంభం
ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ మొండి వైఖరి వల్ల ఎవరితోనైనా గొడవలు రావొచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పనిచేసే దగ్గర వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు లాభపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అనవసరంగా ఖర్చు చేయవద్దు. 
మీనం
ఈ రోజు దూరప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.  వ్యాపారంలో లాభాలుంటాయి. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది. 
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Embed widget