IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Horoscope Today 20th April 2022: ఈ రాశివారు భవిష్యత్ గురించి టెన్షన్ పడతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 ఏప్రిల్ 20 బుధవారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కోర్టు విషయాల గురించి ఆందోళన చెందుతారు. ప్రభుత్వ పనుల్లో నిర్లక్ష్యం వద్దు. ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఎవరి నుంచి ఎక్కువ ఆశించవద్దు. విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోండి.

వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు చాలామంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోవడంతో కొందరు ఆందోళన చెందుతారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.మీ ఆహారం మరియు జీవనశైలిని సమతుల్యంగా ఉంచండి. మీరు కార్యాలయంలో శుభవార్త వింటారు.

మిథునం
మీరు ఎక్కువ పని చేయడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది.ఎండాకాలం కావడంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ పనిని ఉత్తమ మార్గంలో చేయడానికి ప్రయత్నించండి. కుటుంబంలో కమ్యూనికేషన్ లోపం ఉండవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ప్రశాంతంగా ఉంటారు. మీరు వినోదం కోసం ఖర్చు చేస్తారు.

Also Read: జెండాపై కపిరాజు( హనుమంతుడు)ని ఎందుకు పెడతారు, ఇంటిపై ఆ జెండా పెడితే ఏమవుతుంది

కర్కాటకం
కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికావు.వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. 

సింహం
ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రవర్తనలో చిరాకు ఉంటుంది.బంధువుతో విభేదాలు రావచ్చు. మీ వ్యక్తిగత సమస్యలను బహిరంగ ప్రదేశాల్లో చర్చించవద్దు. మిమ్మల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు సాగుతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. 

కన్యా
వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు.వ్యాపారంలో ఆకస్మిక హెచ్చు తగ్గులు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీ పని తీరు మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తులా
ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.డబ్బు విషయంలో రిస్క్ తీసుకోకండి. ఉత్సాహంతో కొత్త పనులు చేస్తారు. మీ పని పట్ల అజాగ్రత్తగా ఉండకండి.కోపం కారణంగా ప్రియమైన వారిని బాధపడతారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.

Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

వృశ్చికం
విద్యార్థులు విజయం సాధిస్తారు.ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోండి. ఉద్యోగ మార్పును పరిశీలిస్తారు.

ధనుస్సు
తప్పులకు దూరంగా ఉండండి. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి. స్నేహితుల సాయంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. రోజువారీ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలున్నాయి.

మకరం
ఈ రాశివారి టెన్షన్ తొలగిపోతుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. గృహస్థులు సంతోషంగా ఉంటారు. ఈ రోజు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. వికృత ధోరణులకు దూరంగా ఉండండి. ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు

కుంభం
కుటుంబ పెద్దల సలహాలు తీసుకోండి. పొట్టకి సంబంధించిన సమస్యలతో బాధపెడతారు.ప్రణాళికలు పూర్తి చేయడంలో అజాగ్రత్తగా ఉండకండి.పనుల్లో గత అనుభవాల వల్ల ప్రయోజనం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం
మీరు సత్సంగానికి హాజరవుతారు.బంధువులను కలుస్తారు. భవిష్యత్తు గురించి బాధపడతారు. కోపంతో ఎవరితోనూ మాట్లాడకండి. రాజకీయ నాయకులు లాభపడతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. యాత్రను వాయిదా వేయడానికి ప్రయత్నించండి.

Also Read:శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే

Published at : 20 Apr 2022 05:06 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 20th April 2022

సంబంధిత కథనాలు

Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే

Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే

Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట

Shani Jayanti 2022: అమావాస్య రోజు ఈ పనులు చేశారంటే దరిద్రం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుందట

Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం

Kaala Bhairava Temple: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

Today Panchang 26 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి ప్రత్యేకత

Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 26th May 2022:  ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!

May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!

Haridwar court's historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు

Haridwar court's historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు