అన్వేషించండి

Horoscope Today 9th April 2022: ఈ రాశివారు ఈ రోజు మీ ప్రణాళికలను బహిర్గతం చేయకండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఏప్రిల్ 9 శనివారం రాశిఫలాలు

మేషం
మేష రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. రిస్క్ తీసుకోవద్దు. అవసరం లేకుంటే ప్రయాణం చేయొద్దు. . మీ వ్యాపారం బాగానే ఉంటుంది. బంధువు ప్రవర్తన వల్ల ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ విషయాల గురించి ఆందోళన చెందుతారు.

వృషభం
మీరు మతపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది.మీరు కార్యాలయంలో లాభపడతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పిల్లల వైపు నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు.

మిథునం
మీరు ఈరోజు ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అప్పిచ్చిన మొత్తం  మొత్తాన్ని తిరిగి పొందడం కష్టం. ఎవరితోనైనా వాగ్వాదం రావచ్చు. ఆఫీసులో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఒక ప్రాజెక్ట్ గురించి స్నేహితులతో చర్చిస్తారు.

Also Read: ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా అని రామదాసు ఇందుకే అన్నాడు

కర్కాటకం 
దంపతుల మధ్య బంధం బలపడుతుంది.  మీ పనులు సాఫీగా సాగుతాయి. ఆహారం విషయంలో నియంత్రణ పాటించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. శుభవార్త వింటారు.  గుర్తుతెలియని వ్యక్తుల వల్ల మీకు సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.

సింహం
మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమికులు తమ భాగస్వామితో కలిసి ప్రయాణాలకు ప్రణాళికలు వేస్తారు. టెన్షన్ తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. మీ ప్రణాళికలను బయట పెట్టొద్దు. 

కన్యా
పని పెరిగి అలసట చెందుతారు.  ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎండల్లో బయట తిరగొద్దు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది.  ధర్మ-కర్మ సత్సంగంలో పాల్గొంటారు. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

Also Read:త్రిజటకు తెల్లవారుజామున వచ్చిన కల విన్నాక ఏడుపు ఆపిన సీతాదేవి, ఇంతకీ ఎవరీ త్రిజట

తులా
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీరు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వ్యక్తిని కలిసే అవకాశాన్ని పొందుతారు. రహస్య అధ్యయనం పట్ల ఉత్సుకత ఉంటుంది. వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పనికి సంబంధించి సమీప నగరాలను సందర్శించవచ్చు.

వృశ్చికం
తెలియని అడ్డంకులు మీ పనిని ప్రభావితం చేస్తాయి. కార్యాలయంలో అధికారులను కలుస్తారు.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణానికి వెళ్లే ముందు అవసరమైన పత్రాలను మీతో తీసుకెళ్లండి. కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది.

ధనుస్సు
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు సమస్యను మరింత పెంచుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయలేరు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు ఉండొచ్చు. బంధువుల నుంచి విచారకర వార్తలు వినే అవకాశం ఉంది. పిల్లల విజయాలతో సంతోషంగా ఉంటారు.

Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే

మకరం
మీరు ఈరోజు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు.  తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించవద్దు. అకస్మాత్తుగా ఎవరితోనైనా గొడవ రావొచ్చు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయండి. వ్యాపారులకు లాభాలొస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. 

కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య మనస్పర్థలు రావొచ్చు. స్నేహితులను కలుస్తారు. మీరు ప్రభుత్వ పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయవచ్చు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.

మీనం
ఉద్యోగులు ప్రమోషన్ నోటిఫికేషన్ పొందుతారు. మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బావుంటుంది.  గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.

Also Read:  ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget