అన్వేషించండి

Horoscope Today 29th March 2022: ఈ రాశులవారికి విమర్శలు తప్పవు, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 మార్చి 29 మంగళవారం రాశిఫలాలు

మేషం
మేషరాశి వ్యాపారులు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల సమయం. విద్యార్థులు చదువుపై శ్రద్ధవహించాలి.  న్యాయవాదులు ఈరోజు ఒక ముఖ్యమైన కేసులో విజయం సాధిస్తారు. ఆహారం విషయంలో రాజీ పడొద్దు.ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం
ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనికి సంబంధించి గందరగోళానికి గురవుతారు. మీరు మీ జీవిత భాగస్వామికోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రతికూలతకు దూరంగా ఉండండి. కెరీర్లో విజయం సాధిస్తారు. టెన్షన్ తగ్గుతుంది.

మిథునం
వ్యాపారానికి సంబంధించి పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జరిగే చర్చలు ఫలవంతమవుతాయి. విద్యార్థులకు రోజు చాలా మంచిది. మీరు ఉద్యోగంలో ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. మీరు కార్యాలయంలో లాభపడతారు.

కర్కాటకం
కర్కాటక రాశివారు ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.ఈ ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై పడుతుంది. వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరోసారి ఆలోచించండి. అప్పిచ్చేటప్పుడు జాగ్రత్త.

Also Read: 2022-2023 లో చిన్న చిన్న ఆటంకాలు మినహా ఏడాదంతా ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

సింహం
మునుపటి పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం కలిగిఉంటారు. ఉద్యోగంలో మీ పనిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. మీరు మీ సహోద్యోగి నుంచి చాలా నేర్చుకుంటారు.

కన్య
నిర్మాణ పనుల్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ కష్టాలు తీరుతాయి. మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది. మీరు సామాజిక బాధ్యత గురించి కొంచెం ఒత్తిడికి లోనవుతారు. ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

తుల
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు.నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయండి.

వృశ్చికం 
కాలు నొప్పి లేదా తలనొప్పితో బాధపడతారు.మీ పని హడావుడి కారణంగా గందరగోళానికి గురికావచ్చు. మీ జీవనశైలిని క్రమశిక్షణగా ఉంచుకోండి. కొంతమంది మిమ్మల్ని విమర్శించవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమికులు విహారయాత్రకు వెళతారు.విద్యార్థులు విజయం సాధిస్తారు. టెన్షన్ పెరుగుతుంది.
 

Also Read: ఈ రాశివారికి అష్టమశని ఉన్నప్పటికీ ఈ ఉగాది నుంచి అంతా అనుకూలంగానే ఉంది

ధనుస్సు
ఇంటర్వూల్లో విజయం సాధిస్తారు.వాహనం కొనుగోలు చేయవచ్చు.అనవసర వాదనలకు దిగకండి.విమర్శలు ఎదుర్కొంటారు. కష్టపడితేనే సక్సెస్ అవుతారు. మీరంతే అభిమానించేవారి సంఖ్య పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం పొందుతారు.
 
మకరం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు.రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు బంధువులు వస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కొత్త సబ్జెక్టులు చదవాలనే ఆసక్తి ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమ బలంగా ఉంటుంది.

కుంభం
మీరు ఈ రోజు శుభవార్త వింటారు. మీ మొండి వైఖరి కారణంగా ఇతర వ్యక్తులు మీపై కోపం తెచ్చుకోవచ్చు.నిలిచిన పనులు మధ్యాహ్నం తర్వాత పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనికి సంబంధించి మీరు ప్రణాళికను చర్చించవచ్చు.ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.

మీనం
వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండొ. విద్యార్థుల చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. మీరు కొన్ని పనులను మళ్లీ చేయాల్సి ఉంటుంది.కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుకుంటారు.

టాప్ హెడ్ లైన్స్

14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
14-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget