అన్వేషించండి

Horoscope Today 13th January 2022: వైకుంఠ ఏకాదశి రోజు ఆ భగవంతుడి అనుగ్రహం ఏ రాశుల వారిపై ఉందో చూసుకోండి...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జనవరి 13 గురువారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీరు ఆర్థిక పరిస్థితి గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ప్రభుత్వ పనుల్లో పురోగతి ఉండదు.  గొంతు నొప్పితో ఇబ్బంది పడతారు. వ్యసనాల జోలికి పోవద్దు. విలువైన వస్తువలు భద్రతపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఏదో విచారంగా ఉంటారు. ఎదుటివారికి సలహాలు ఇవ్వకండి. 

వృషభం
చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈరోజు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడంలో విజయం సాధిస్తారు. సాంకేతికత వినియోగం వల్ల మేలు జరుగుతుంది. మీ నైపుణ్యంతో వేరేవాళ్ల పని పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల సలహాల వల్ల లాభపడతారు. నిరుద్యోగులు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. 

మిథునం
ఈరోజు సాధారణంగా ఉంటుంది.  అతి విశ్వాసం తప్పులకు దారి తీస్తుంది. ఇంట్లో అసమ్మతి కారణంగా మీరు ఇబ్బందిపడతారు.  స్నేహితులతో మీ సంబంధాలు బావుంటాయి.  ఉద్యోగంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. మనసులో ఏదో అభద్రతా భావం వెంటాడుతుంది. 

Also Read: నదీ స్నానం ఇలా చేస్తే సంతాన సమస్యలు.. ఈ మూడు రకాల పాపాలు మీరు చేయొద్దు!
కర్కాటకం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొత్త షేర్ల నుంచి లాభం ఉంటుంది. మీ కుటుంబం పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించగలరు. స్వార్థపరులెవరో తెలుసుకుని  దూరంగా ఉండండి.

సింహం
మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు చాలా మందిని కలుస్తారు. మీ ఆలోచనలకు ప్రాముఖ్యత లభిస్తుంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు.ఇంట్లో పని  ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ వ్యక్తిత్వంలో కొన్ని మార్పులను చూస్తారు. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. తెలియని వ్యక్తుల నుంచి సహాయం పొందవచ్చు.

కన్య
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది.  ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. స్నేహితుడిని కలుస్తారు. సంసార జీవితం బావుంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.  పాత అనుభవాల నుంచి ప్రయోజనాన్ని పొందుతారు. సామాజిక జీవితంలో చురుకుగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీరు పిల్లల గురించి ఆందోళన చెందుతారు.

Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
తుల
ఈ రోజంతా జాగ్రత్తగా ఉండాలి.  కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవద్దు. మీరు కార్యాలయంలో నిర్వహణ గురించి చాలా ఆందోళన చెందుతారు.  గుండె జబ్బులతో బాధపడేవారికి సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. పాత స్నేహితుడిని కలుస్తారు.

వృశ్చికం
ఈరోజు మంచి రోజు అవుతుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మార్పు తీసుకువస్తారు. సన్నిహితుల మాటలతో మీకు ఇబ్బంది కలగవచ్చు.మీరు మానసికంగా ఒత్తిడికి గురికావచ్చు. 

ధనుస్సు 
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరైనా మీకు హాని చేయవచ్చు. ఒంటరిగా ఉన్నవారు వివాహం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు చాలా బాధ్యత ఉంటుంది. మతపరమైన ప్రయాణాలు లాభిస్తాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. సమయానికి మిత్రులను కలుస్తారు.

Also Read: భోగ భోగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి
మకరం
ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయ వాతావరణంలో ప్రశాంతత ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.  ప్రేమ వ్యవహారాల పట్ల మక్కువ చూపుతారు. విద్యార్థులకు చదువులో కొంత ఇబ్బంది ఉంటుంది. స్నేహితుడితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. టెన్షన్ పోతుంది.

కుంభం
మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కోపం కారణంగా పరస్పర సంబంధాలలో చీలికలు ఏర్పడవచ్చు.ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది.  పాత జబ్బులు తిరగబెట్టే అవకాశం ఉంది. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి. గృహాల క్రయ, విక్రయాలలో నిమగ్నమైన వారికి ఈ రోజు శుభప్రదం కాదు. 

మీనం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీరు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆఫీసులో మీపై ఎవరైనా కుట్ర చేయొచ్చు జాగ్రత్త. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏ పని ప్రారంభించాలన్నా కుటుంబసభ్యుల నుంచి సహకారం ఉంటుంది. 
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read:  గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
Also Read:  ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget