అన్వేషించండి

Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత

భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాంచీలో జరిగిన తోలి వన్డే లో విరాట్ కోహ్లీ 135 పరుగులు చేసాడు. కోహ్లీ సెంచరీతో పాటు రోహిత్ శర్మ, రాహుల్ హాఫ్ సెంచరీ చేసారు. కోహ్లీ సెంచరీతో స్టేడియంలో జనం మొత్తం నిలబడి చప్పట్లు కొట్టారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నిలబడి కోహ్లీకి చప్పట్లు కొట్టాడు. ఈ ఒక సెంచరీతో ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆడిన కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు చేసాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 

విరాట్ కోహ్లీ 135 పరుగుల ఈ ఇన్నింగ్స్‌లో సచిన్ టెండూల్కర్ మరో పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. భారతదేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధికంగా 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ నంబర్ 3 స్థానంలో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌. దాంతో రికీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఆట వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gambhir Laxman Debate: గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
గంభీర్ వద్దు.. వీవీఎస్ లక్ష్మణ్ ముద్దు.. జింబాబ్వేపై క్లీన్ స్వీప్ తో హెడ్ కోచ్ ప‌ద‌వి మార్పుపై డిమాండ్లు!
 CWG Weightlifting Silver: కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి రికార్డుల వేట.. సిల్వర్ మెడల్ తో గ్రాండ్ ఎంట్రీ!
కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి రికార్డుల వేట.. సిల్వర్ మెడల్ తో గ్రాండ్ ఎంట్రీ!
Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
Srikkanth Samson Snub: వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Embed widget