By: ABP Desam | Updated at : 03 Jan 2022 06:32 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 జనవరి 3 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు బావుంటుంది. ఇంటి పెద్దల ఆశీశ్సులు మీపై ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. కొత్త పనుల పట్ల ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపుతారు.
వృషభం
అనుకున్న పనులు పూర్తికాకపోవడంతో కొంత ఇబ్బంది పడతారు. ఓ సమస్య కారమంగా పని చేయడంపై ఆసక్తి చూపరు. మీ మనసులో మాట బయటపెట్టండి...అనకున్నవన్నీ అవుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి.
మిథునం
కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. సంఘర్షణ పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. బయట భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
కర్కాటకం
వ్యాపారం బాగా సాగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి. ఎవరి వల్లనైనా కొంత ఇబ్బంది పడతారు. మీ పనితీరు పట్ల అధికారులు సంతోషిస్తారు. వాహనం కొనుగోలు చేయవచ్చు. కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు.
సింహం
ఇంటికి సంబంధించిన సమస్యల గురించి ఆందోళన చెందుతారు. ప్రేమికులు పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు ఇదే మంచిసమయం. ఎవరికీ సలహా ఇవ్వకండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.
కన్య
ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తికావు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది.
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో ఈ రాశి వారు ఏపని తలపెట్టినా పూర్తైపోతుంది...2022 జనవరి నెల రాశి ఫలాలు
తుల
ఆఫీసులో పదోన్నతి పొందుతారు. గృహానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ విజయాల కారణంగా మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ నైపుణ్యం చాలా మంది సమస్యలను పరిష్కరిస్తుంది. ఈరోజు బాగానే ఉంటుంది.
వృశ్చికం
ఏమీ పని చేయనందున మీరు ఆందోళన చెందుతారు. పనిచేసేటప్పుడు ఓపిక పట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
ధనుస్సు
ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడవచ్చు. మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. శత్రువులు ఆధిపత్యం చెలాయించగలరు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు.
Also Read: 2022 లో ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి..
మకరం
తలనొప్పితో ఇబ్బంది పడతారు. స్నేహితులను కలుస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. టెన్షన్ ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పిల్లల వైపు ప్రయోజనం ఉంటుంది.
కుంభం
సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు పాత పెట్టుబడి నుంచి లాభాలను పొందొచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందంఉంటుంది. మీరు మంచి సమాచారాన్ని పొందవచ్చు.
మీనం
ఏ పని ప్రారంభించినా పూర్తిచేస్తారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక గౌరవం ఉంటుంది. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించవచ్చు. స్నేహితుడిని కలుస్తారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం