News
News
X

Horoscope Today 27 August 2022: ఈ రాశులవారు శని ఆలయానికి వెళితే మంచి జరుగుతుంది, ఆగస్టు 27 రాశిఫలాలు

Horoscope 27th August :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Today 27th August 2022

మేషం
మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రణాళిక వేసుకుని పని చేస్తే విజయం సాధిస్తారు. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. ఈ రోజు మీరు మీ పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేసిన తర్వాత రిలాక్స్‌గా ఉంటారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. 

వృషభం
మీ తెలివితేటలతో అందర్నీ ఆకట్టుకుంటారు. కెరీర్‌లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయి. కార్యాలయంలో విజయం ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు చేతికందుతుంది.  మీ కోసం మీరు కొంత సమయాన్ని వెచ్చించాలి. అప్పిచ్చిన డబ్బులు వసూలవుతాయి.

మిథునం 
ఈ రోజు మిథున రాశి  వ్యాపారులకు ధనప్రాప్తి ఉంది. తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా వ్యాధి నుంచి బయపడతారు.ఈరోజు మీలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు వేరే ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉంటారు. 

Also Read: ఈ రెండులైన్ల వినాయకుడి శ్లోకంలో అంత అర్థం ఉందా!

కర్కాటకం
ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శనిదేవుని ఆలయంలో నూనెను సమర్పించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాపారులు సక్సెస్ అవుతారు. మీ జీవిత భాగస్వామితో మీకు వాగ్వాదం పెట్టుకుంటారు.

సింహం 
ఈరోజు సింహ రాశి వారు శారీరకంగా బలహీనంగా ఉంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. డబ్బు పెట్టుబడికి రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. తొందరగా అలసిపోతారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

కన్య
ఈ రోజు మీ ప్రేమికుడి ముందు మీ భావాలను వ్యక్తం చేయడానికి అనుకూలమైన రోజు. మీరు సీజనల్ వ్యాధుల బారిన పడవచ్చు. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ పని చేయాలో ఏది వద్దో అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. స్నేహితుల సలహాలు పాటించడం మంచిది.

తుల
ఈ రోజున కుటుంబంలో ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతాయి. ప్రతికూల ఆలోచనలతో మనస్సు కలత చెందుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది, కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ రోజు మీకు శుభ ఫలితాలు అందుకుంటారు.  కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. నూతన పెట్టుబడులకు సరైన సమయం.విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

వృశ్చికం
ఈ రోజు వ్యాపారులకు అనుకూలమైన రోజు.ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కొన్ని పనుల్లో అడ్డంకులు ఎదురుకావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాటలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబంలో ఉన్న వివాదాలను చాలా వరకు పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో రాజకీయాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకున్న విద్యార్థులకు మంచి రోజు. 

Also Read: విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!

ధనుస్సు 
ఈ రోజు, ధనుస్సు రాశి వారి డబ్బు లావాదేవీల విషయంలో అస్సలు తొందరపడొద్దు. ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ప్రమోషన్ పొందవచ్చు. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి.ఈ రోజు బద్ధకంగా ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి.రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఎవ్వరి జోక్యానని సహించకండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

మకరం 
ఈరోజు సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు అనుకూలమైన రోజు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు కొన్ని ఆర్థిక ప్రణాళికలను రూపొందించినట్లయితే వెనక్కు తగ్గడం మంచిది. మీ స్నేహితుడు మిమ్మల్ని చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అన్నదమ్ములతో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి.

కుంభం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆఫీసులో ఎవరితోనైనా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కొన్ని వ్యాపార ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు కొత్త పదవిని పొందుతారు.  మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మీనం
ఈ రోజు మీన రాశి వారు తమ సామాజిక కార్యక్రమాల వల్ల సమాజంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కారణం లేకుండా ఖర్చు చేయడం మానుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు వ్యాపారం పట్ల ఆసక్తి పెరగుతుంది. 

Published at : 26 Aug 2022 08:04 PM (IST) Tags: astrology in telugu horoscope today Zodiac Signs aaj ka rashifal 27th August 2022 astrological prediction for 27 August 2022 aaj ka rashifal 27August 2022

సంబంధిత కథనాలు

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

Dhanteras 2022 Date: ఈ ఏడాది ధన త్రయోదశి ఎప్పుడొచ్చింది,ధంతేరాస్ కి బంగారానికి లింకేంటి!

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!