అన్వేషించండి

Horoscope Today 15 December 2021: ఈ రాశులవారు ఈ రోజు రిస్క్ తీసుకోవద్దు, మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి…

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.  ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. స్నేహితులను కలుస్తారు. కార్యాలయ సహోద్యోగుల సహకారంతో మీ బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి శుభసమయం. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు.  వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి. 
వృషభం
ఉద్యోగులు శుభవార్తలు వింటారు.  అవివాహితులకు సంబంధాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీరు ఆధ్యాత్మికతకు సంబంధించిన పనులు కొన్ని చేస్తారు. కొందరితో విభేదాలు కారణంగా ఒత్తిడికి గురవుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
మిథునం
ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రమాదకర పనులు చేయొద్దు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. శత్రువుల వల్ల మీకు హాని కలుగుతుంది.  జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. 
కర్కాటకం 
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలు చెప్పండి.  తెలియని వ్యక్తుల ముందు రహస్య చర్చలు జరపొద్దు. ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు. ఉద్యోగులు శుభవార్త వింటారు. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. 
Also Read:  ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 1
సింహం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ అవసరం. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది.  పని ఒత్తిడి ఉంటుంది. ఏవైనా స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి.
కన్య
ఈ రోజు మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు...మీరు అప్రమత్తంగా ఉండండి.  వ్యాపారులు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
తుల
కొత్త వ్యక్తులతో సమావేశమవుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో మరింత బాధ్యత పెరుగుతుంది. దినచర్యలో మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రిస్క్ తో కూడిన పని చేయవద్దు.  మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఈ రోజు  అనవసరమైన ఖర్చులుంటాయి.  నిలుపుదల చేసిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. 
వృశ్చికం
సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.  మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ స్వభావాన్ని అందరూ మెచ్చుకుంటారు. సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు లాభిస్తాయి. రుణం మొత్తాన్ని తిరిగి పొందుతారు. స్నేహితుడిని కలుస్తారు. భగవంతుడి ఆరాధాన ద్వారా మనోధైర్యం పొందుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకుంటారు. 
Also Read:  భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2
ధనుస్సు
ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ప్రమాదకరమైన పనులు చేయొద్దు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. కుటుంబ సంబంధిత పనులపై బంధువులను కలిసేందుకు వెళ్లొచ్చు.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. పాత మిత్రులను కలుస్తారు. ఈరోజు సాధారణంగా ఉంటుంది.  మీపై పెద్దల ఆశీస్సులు ఉంటాయి. 
మకరం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్తగా చేపట్టే పనినుంచి ప్రయోజనం  పొందుతారు.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం పొందుతారు. అందరితో రహస్య చర్చలు జరపవద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కుంభం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు కొత్త ప్రాజెక్టులు అమలు చేయండి. దినచర్యలో మార్పు, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. యువకుల కెరీర్ పురోగమిస్తుంది. బంధువులను కలుస్తారు.
మీనం
కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. బంధువుల నుంచి కొన్ని విచారకరమైన వార్తలు వింటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు చూసుకుంటారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వినే అవకాసం ఉంది. 
Also Read: పుక్కిటి పురాణాలు కాదు… ప్రపంచాన్ని నడిపించే దిక్సూచీలు..
Also Read:  పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
Also Read: ఆనందం ఎక్కడ దొరుకుతుంది… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 3

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
ISRO Chairman : ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
Embed widget