అన్వేషించండి

Horoscope 11th August 2022 Rashifal :ఈ రాశివారిని ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తాయి, ఆగస్టు 11 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 11 August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

ఆగస్టు 11 రాశిఫలాలు (Horoscope 11th August 2022)

మేషం
ఈ రోజు ఈ రాశివారికి అద్భుతంగా ఉంది. వ్యాపారులు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ పరిచయాలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

వృషభం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రణాళికలు అమలు పరుస్తారు. అనవసర సంబంధాలను ఇకనైనా వదిలించుకోవడం మంచిది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి రోజు.

మిథునం
మీ తల్లిగారి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. పెద్దల మాట సావధానంగా వినండి. ప్రశాంతంగా ఆలోచిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిమ్మల్ని ఎవ్వరైనా తొందరగా ఇష్టపడతారు. 

AlsAlso Read: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

కర్కాటకం
ఈ రోజు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరమైన పనులు సజావుగా సాగుతాయి. కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు.  ఆదాయం పెరుగుతుంది..ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు.  తోబుట్టువులు, పెద్దలతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.

సింహం 
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. రోజువారీ పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి.కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉధ్యోగులు, వ్యాపారులకు మంచిరోజు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి.ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

కన్య
ఈ రోజు మీకు ఫ్రెష్ గా ప్రారంభమవుతుంది.ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఆదాయవనరులు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. 

Also Read: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

తుల
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.  దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి సమస్య పెరుగుతుంది. జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు దాచడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వీడాలి.ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని కుంగదీస్తాయి.

వృశ్చికం
ఈ రాశివారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభాలు ఉండొ చ్చు. అనుకున్న ప్రణాళికలు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. మీ అభిప్రాయాలను ఎదుటివారు ఏకీభవించేట్టు చేయడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు మంచి సమయం. వ్యాపారాలు బాగా సాగుతాయి. 

ధనుస్సు 
కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడుల గురించి ఈ రోజు ఆలోచించకపోవడమే మంచిది. మీరు ఏ పని అనకుంటారో అది పూర్తిచేయండి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రియమైన వారితో ఏర్పడిన అపార్థాల ప్రభావం మీ పనిపై పడుతుంది. 

Also Read: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మకరం
ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీకు అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. 

కుంభం 
ఎప్పటి నుంచో వెంటాడుతున్న కష్టాలు తీరుతాయి. పిల్లలు, కుటుంబ విషయాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. స్నేహితులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

మీనం 
మీరు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన చిన్న విషయాలపై శ్రద్ధ చూపకపోతే వారు దాన్ని చెడుగా భావించవచ్చు. ఉద్యోగులకు పనిపట్ల ఆసక్తి పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. చాలా కాలం తర్వాత మీ స్నేహితుడిని కలవాలనుకుంటారు. వ్యాపారం బాగానే ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget