By: ABP Desam | Updated at : 03 Aug 2022 07:06 AM (IST)
Edited By: RamaLakshmibai
Raksha Bandhan 2022
ఆగస్టు 12 శుక్రవారం రాఖీ పౌర్ణమి ( ఆగస్టు 11 గురువారం ఉదయం 10 గంటలకు పౌర్ణమి ప్రారంభమైంది. సూర్యోదయం లెక్క ప్రకారం చూసుకుంటే ఆగస్టు 12 శుక్రవారం రాఖీ)
"రక్ష" అంటే రక్షణ, "బంధన్" అంటే సంబంధం..అందుకే ఈ పండుగకు రక్షా బంధన్ అని పేరు వచ్చింది. సోదరి తన సోదరుని చేతికి రాఖీ (పవిత్రమైన దారం) కట్టేటప్పుడు... దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. అంటే సోదరుడికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకునే సాంప్రదాయం. యుగయుగాలుగా సోదరి ఆశీర్వాదంతో నడిచే రక్షణకవచంగా పనిచేస్తోంది రాఖీ.
సోదరుడి నుదిటిపై తిలకం దిద్ది రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆ తర్వాత హారతిస్తుంది. ఆమెకు జీవితాంతం అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు సోదరుడు. అయితే రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారు, ఎడమ చేతికి కట్టొచ్చు కదా అనే సందేహం కొందరికి ఉంటుంది. అసలు కారణం ఏంటంటే...హిందూమతంలో ఎడమ చేతికి చెడు అనే అర్థం ఉంది. దీనిని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఇది మూఢ నమ్మకం అని కొందరు అనుకుంటారు కానీ దీనికి ఆధ్యాత్మికం, సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలున్నాయి.
Also Read: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు
Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!