అన్వేషించండి

Akshaya Tritiya 2025 Wishes: అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి!

Akshaya Tritiya 2025 Wishes in Telugu: ఏప్రిల్ 30 అక్షయ తృతీయ. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూమీ బంధుమిత్రులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Happy Akshaya Tritiya 2025 Wishes in Telugu : ప్రతి సంవత్సరం వైశాఖ మాసం తదియ రోజు అక్షయ తృతీయ జరుపుకుంటారు. శుభాలనిచ్చే అక్షయ తృతీయని ఇప్పుడు బంగారంతో ముడిపెడుతున్నారు. విలువైన వస్తువులు, లోగాలు కొనుగోలు చేసే రోజుగా చూస్తున్నారు. అక్షయ తృతీయ రోజు ఏం కొన్నా అక్షయం అవుతుందనే ప్రచారం మాయలో పడుతున్నారు. అది నమ్మి అప్పులు చేసి కూడా బంగారం కొనుగోలు చేసేవారున్నారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే కాదు..దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని అర్థం. ఏప్రిల్ 30 అక్షయ తృతీయ సందర్బంగా మీ స్నేహితులు, సన్నిహితులపై శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి. 

అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి

ఈ అక్షయ తృతీయ రోజు మీపై శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబి నీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ 
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే 
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు

మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపక్షుద్ర మమృత్యవః
భయశోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ  
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే  
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు

రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే 
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి  
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

శ్రీ పర్వదినం రోజు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

మీ కుటుంబంలో ఈ రోజు ఉండే ఆనందం శాశ్వతం కావాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

మీ జీవితంలో వృద్ధి సాధించాలి, చేపట్టిన పనుల్లో విజయం మిమ్మల్ని వరించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు

శ్రీ మహాలక్ష్మి కరుణతో ఆరోగ్యం , సంపద, శ్రేయస్సు మీ సొంతం కావాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

అక్షయ తృతీయ పర్వదినం రోజు మీ ఆకాంక్ష నెరవేరాలి, సంపద వృద్ధి చెందాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

అక్షయ తృతీయ రోజు మాత్రమే కాదు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సదా మీపై ఉండాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు

ఈ రోజు మీ ప్రార్థనలు అపరిమితమైన పుణ్యఫలాన్ని అందించాలి
మీ ప్రయత్నంలో ఉండే లోపాలు తొలగి విజయం వరించాలి
అక్షయ తృతీయ శుభాకాంక్షలు

అక్షయ తృతీయ రోజు మీరు పెట్టే పెట్టుబడులు అక్షయం కావాలి
 అక్షయ తృతీయ శుభాకాంక్షలు
 
సంపద మాత్రమే కాదు మీ ఇంట్లో ఆనందం అక్షయం కావాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు

అక్షయ పాత్ర ఎలా ఉంటుంది , ఇప్పుడు ఎక్కడుంది - అక్షయపాత్ర గురించి ఆసక్తికర విషయాలివి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Embed widget