అన్వేషించండి

Vastu Tips In Telugu: బాత్ రూమ్‌లో ఈ రంగు బకెట్ పెట్టకూడదట - వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!

Vastu Tips In Telugu: బాత్‌రూమ్‌లో సరైన రంగు బకెట్‌ ఉంచకపోవడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తలెత్తుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం కోసం బాత్రూంలో ఏ రంగు బకెట్ ఉపయోగించాలి.?

Vastu Tips In Telugu : వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులు ఇంట్లో నివ‌సించే వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో వస్తువుల దిశ, వాటిని ఉంచే విధానంతో పాటు వాటి రంగు వ్యక్తి జీవితంపై తీవ్ర‌ ప్రభావాన్ని చూపుతాయి. వస్తువుల రంగు వారి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇంటిని తాజాగా ఉంచడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, వాస్తు రంగుల సమతుల్యతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. బెడ్‌రూమ్, కిచెన్, బాల్కనీ సహా బాత్రూంలో వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. బాత్రూంలో సరైన రంగు వస్తువులను ఉంచకపోవడం వల్ల ఇంట్లో ప్రతికూలత వ్యాపిస్తుంది, ఫ‌లితంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. వాస్తు ప్రకారం బాత్రూంలో ఏ రంగు బకెట్ ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారో,  ఏ రంగు అశుభకరంగా పరిగణిస్తారో తెలుసుకోండి.

బాత్రూమ్ డిజైన్
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో బాత్రూమ్ దిశ, దాని గోడల రంగు. అక్కడ ఉంచిన బకెట్ రంగు ఆ ఇంట్లో నివ‌సించే వారి జీవితాలపై  ప్రభావాన్ని చూపుతాయి. బాత్రూమ్‌కు ఉత్తరం లేదా వాయవ్య దిశ మంచిదని చెబుతారు. బాత్రూమ్ ఎప్పుడూ వంటగది ముందు లేదా పక్కన ఉండకూడదు. ఇది ఇంట్లో వాస్తు దోషాలను కలిగిస్తుంది, సంతోషం. శాంతికి భంగం కలిగిస్తుంది. బాత్రూమ్ గోడలకు ఎల్లప్పుడూ లేత రంగులు వేయాలి. వాస్తు ప్రకారం చాలా ముదురు రంగును ఉపయోగించడం మంచిది కాదు. బాత్‌రూమ్‌లో ఉంచిన బకెట్ రంగు వాస్తు ప్రకారం చాలా ముఖ్యం. చాలా ముదురు రంగు బకెట్లు, మగ్‌లను బాత్‌రూమ్‌లో ఉంచకూడదు.

మీ ఆరోగ్య సమస్యల ప‌రిష్కారానికి సూపర్ వాస్తు చిట్కాలు ఇవే!

ఎరుపు రంగు బకెట్ ఉంటే అరిష్టమా?
వాస్తు ప్రకారం, బాత్రూంలో చాలా ప్రకాశవంతమైన రంగుల బకెట్లు, మగ్గులు ఉంచడం మంచిది కాదు. బాత్రూంలో ఎరుపు, నలుపు రంగు బకెట్లు ఉంచడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు ధనాన్ని కోల్పోవచ్చు. ఎరుపు రంగు అగ్నికి చిహ్నంగా పరిగణిస్తారు, కాబట్టి ఈ రంగు బ‌కెట్‌, మ‌గ్‌ల‌ను బాత్రూంలో వాడ‌కూడ‌దు. మీరు బాత్రూమ్‌లో ఎరుపు రంగు బకెట్, మగ్‌ని ఉపయోగిస్తుంటే, వీలైనంత త్వరగా లేత రంగు బకెట్‌ని ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు.

ఏ రంగు బకెట్ ప్రయోజనకరం?
వాస్తు ప్రకారం, బాత్రూంలో నీలం రంగు బకెట్ ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. బాత్రూంలో నీలం రంగు బకెట్లు, మగ్స్ ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. బాత్‌రూమ్‌లో నీలిరంగు బకెట్‌ను ఉంచడం ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారికి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల వారి ఆర్థిక సమస్యలు తీరుతాయి. బకెట్‌తో పాటు మ‌గ్‌ కూడా నీలం రంగులో ఉండాలి. నీలిరంగు బకెట్‌ను ఉంచడంతో పాటు, దానిని ఎల్లప్పుడూ నీటితో నింపాలి. బాత్‌రూమ్‌లో ఖాళీ బకెట్‌ పెట్టకూడదు. బకెట్‌లో నీటితో నింపితే, అది ఇంట్లో ఆనందం. శ్రేయస్సును పెంచుతుంది.

Also Read : పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

పైన చెప్పిన వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు తొలగిపోవడంతో మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం, ఐశ్వర్యం పెర‌గ‌డం మీరే గ‌మ‌నిస్తారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Dussehra 2026: విజయదశమి శమీ పూజ, రాజరాజేశ్వరి దేవి అలంకారం పూజా విధానం, నైవేద్యం వివరాలు!
విజయదశమి శమీ పూజ, రాజరాజేశ్వరి దేవి అలంకారం పూజా విధానం, నైవేద్యం వివరాలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Baba Vanga Weekly Prediction 19 To 25 October: అక్టోబర్ 19 నుంచి 25 ఈ వారం అదృష్ట రాశులు ఈ 5, మీరున్నారా ఇందులో?
అక్టోబర్ 19 నుంచి 25 ఈ వారం అదృష్ట రాశులు ఈ 5, మీరున్నారా ఇందులో? బాబా వాంగ అంచనా
18-10-2026 ఆదివారం ధనస్సు, మకర, కుంభ, మీన రాశులకు శుభ ఫలితాలు!
18-10-2026 ఆదివారం ధనస్సు, మకర, కుంభ, మీన రాశులకు శుభ ఫలితాలు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget