చాణక్య నీతి: మీ జీవితంలో ఊహించని మార్పు తీసుకొచ్చే 10 విషయాలు



మూర్ఖులతో మనం ఎప్పుడూ వివాదం పెట్టుకోకూడదు. వారితో ఎంత వాదించిన ఫలితం ఉండదు.



మీ బలహీనతను ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఆ బలహీనత కొన్ని సమయాలలో మీ పతనానికి వాడతారు



మీలో లోపాన్ని దిద్దుకోండి లేకపోతే అది మీలో మంచి లక్షణాలను కప్పేస్తుంది



తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. ఖర్చు పెట్టినంత తేలికగా డబ్బు సంపాదించలేం



నిందలకు భయపడండి. ఎందుకంటే అవి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి



బద్దకం వదలి రేపటి పని ఇవాళే చేయండి. ఈరోజు పని ఇప్పుడే చేయడం అలవాటుగా చేసుకోండి



నమ్మకం లేని వ్యక్తులను దూరంగా ఉంచండి



మీ కంటే ఎక్కువ లేదా తక్కువ హోదా ఉన్న వ్యక్తులతో స్నేహం చేయవద్దు - అవి మానసికంగా అంతరాలు పెంచి లోలోపల అసూయా ద్వేషాలను రగిలిస్తుంది.



బంధాలలో కూరుకుపోకుండా పరిస్థితులకు తగినట్లు బతకడం నేర్చుకోవాలి.



ప్రస్తుతంలో ఆనందంగా బ్రతకడానికి జరిగిపోయిన, జరగబోయే సంఘటనల గురించి ఆలోచించకుండా అప్పటి పరిస్థితి ని ఆనందించాలి



Images Credit: Pinterest