అన్వేషించండి

జ్ఞానోదయం నుంచి మోక్షం వరకు.. భారతదేశంలో 8 ప్రసిద్ధ బౌద్ధ ఆరామాలు, వాటి చరిత్ర తెలుసుకోండి!

Buddhist temple in Inida: బుద్ధుని జీవితం, బోధనలు  సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అనేక అత్యంత పవిత్రమైన బౌద్ధ ప్రదేశాలకు భారతదేశం నిలయం. వీటిలో  గయలోని మహాబోధి ఆలయం , మహాపరినిర్వాణ ఆలయాలున్నాయి

భారతదేశంలోని ప్రసిద్ధ బౌద్ధ దేవాలయాలు

మహాబోధి ఆలయం

బీహార్‌  గయలోని మహాబోధి ఆలయం బౌద్ధమతానికి ఒక మహోన్నత చిహ్నం, ఇది దాదాపు 2,500 సంవత్సరాల క్రితం సిద్ధార్థ గౌతముడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారిన ప్రదేశాన్ని సూచిస్తుంది. బుద్ధగయలోని ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన యాత్రా స్థలాలలో ఒకటి.

बिहार के गया में स्थित महाबोधि मंदिर बौद्ध धर्म का एक विशाल प्रतीक है, जो उस स्थान को चिह्नित करता है, जहां करीब 2500 साल पहले सिद्धार्थ गौतम ने ज्ञान प्राप्त किया और बुद्ध कहलाए. बोधगया में स्थित यह यूनेस्को विश्व धरोहर स्थल दुनिया भर के बौद्धों के लिए सबसे अहम तीर्थ स्थलों में से एक है.

మహాపరినిర్వాణ ఆలయం

ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లో ఉన్న మహాపరినిర్వాణ ఆలయం, అత్యంత ముఖ్యమైన బౌద్ధ యాత్రా స్థలాలలో ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 482లో బుద్ధుడు మహాపరినిర్వాణం (తుది విముక్తి) పొందిన ప్రదేశం అని నమ్ముతారు. ఈ ఆలయం  20 అడుగుల ఎత్తైన, భారీ శయన బుద్ధుని విగ్రహం, ఇది జనన మరణ చక్రం నుంచి బుద్ధుడి విముక్తిని సూచిస్తుంది. ఈ ఆలయం చుట్టూ స్థూపాలు   మఠాలు ఉన్నాయి, వీటిలో బుద్ధుని దహన సంస్కార స్థలంగా నమ్ముతున్న రాంభార్ స్థూపం కూడా ఉంది.

उत्तर प्रदेश के कुशीनगर में स्थित महापरिनिर्वाण मंदिर बौद्ध धर्म के सबसे महत्वपूर्ण तीर्थ स्थलों में से एक है. ऐसा माना जाता है कि, यह वही स्थान है जहां बुद्ध ने 482 ईसा पूर्व में महापरिनिर्वाण अंतिम मुक्ति प्राप्त की थी. इस मंदिर की सबसे खास बात बुद्ध की 20 फुट लंबी विशाल लेटी हुई मूर्ति, जो जन्म-मृत्यु के चक्र से उनकी मुक्ति का प्रतीक है. मंदिर के चारों तरफ स्तूप और मठ हैं, जिनमें रामभर स्तूप भी शामिल है, जिसे बुद्ध का अंतिम संस्कार स्थल भी माना जाता है.
 
నామ్‌గ్యాల్ మొనాస్టరీ

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సమీపంలోని మెక్‌లియోడ్ గంజ్‌లో ఉన్న నామ్‌గ్యాల్ మొనాస్టరీ, 14వ దలైలామా మఠం , టిబెట్ వెలుపల టిబెటన్ బౌద్ధమతానికి అతిపెద్ద కేంద్రం. దీనిని మొదట 1575లో 3వ దలైలామా స్థాపించారు .. 1959 టిబెటన్ తిరుగుబాటు తర్వాత భారతదేశంలో తిరిగి స్థాపించారు.
 

हिमाचल प्रदेश धर्मशाला के नजदीक मैक्लोडगंज में स्थित नामग्याल मठ 14वें दलाई लामा का निजी मठ है और तिब्बत के बाहर तिब्बती बौद्ध धर्म का सबसे बड़ा केंद्र है. मूल रूप से इसकी स्थापना 1575 में तीसरे दलाई लामा द्वारा की गई थी, और 1959 के तिब्बती विद्रोह के बाद इसे भारत में दुबारा स्थापित किया गया था.

తవాంగ్ ఆశ్రమం

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ఆశ్రమం 10,000 అడుగుల ఎత్తులో ఉంది, ఇది భారతదేశంలో అతిపెద్ద ఆశ్రమం ..లాసాలోని పోటాలా ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆశ్రమం. 1680-81లో మెరాక్ లామా లోడ్రే గయాట్సో స్థాపించిన ఇది టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్పా శాఖకు చెందినది. 300 మందికి పైగా సన్యాసులకు నిలయంగా ఉన్న ఈ ఆశ్రమం ఒక అభ్యాస కేంద్రంగా, ప్రార్థనా స్థలంగా పనిచేస్తుంది.

अरुणाचल प्रदेश का तवांग मठ 10 हजार फीट की ऊंचाई पर स्थित भारत का सबसे बड़ा और ल्हासा के पोटाला पैलेस के बाद दुनिया का दूसरा सबसे बड़ा मठ है. 1680-81 में मेराक लामा लोद्रे ग्यात्सो द्वारा स्थापित यह तिब्बती बौद्ध धर्म के गेलुग्पा संप्रदाय से जुड़ा है. 300 से ज्यादा अधिक भिक्षुओं का निवास स्थान यह मठ एक शिक्षण केंद्र और पूजा स्थल दोनों के रूप में कार्य करता है.
 

 

టాబో మొనాస్టరీ 

హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల స్పితి లోయలో ఉన్న టాబో మొనాస్టరీ భారతదేశంలోని పురాతన బౌద్ధ ప్రదేశాలలో ఒకటి. పశ్చిమ హిమాలయ గుగే రాజ్యానికి చెందిన రాజు యేషే-ఓ క్రీ.శ. 996లో స్థాపించారు 

हिमाचल प्रदेश के ही सुदूर स्पीति घाटी में स्थित तबो मठ भारत के सबसे पुराने जीवित बौद्ध स्थलों में से एक है. पश्चिमी हिमालयी गुगे साम्राज्य के राजा येशे-ओ द्वारा 996 ईस्वी में स्थापित इसे आमतौर पर भित्ति चित्रों के लिए हिमालय का अंजता कहा जाता है.

రుంటెక్ మొనాస్టరీ

సిక్కింలోని గాంగ్‌టక్ వెలుపల ఉన్న రుంటెక్ మొనాస్టరీ, టిబెటన్ బౌద్ధమతం  కర్మ కాగ్యు వంశానికి కేంద్రంగా ఉంది. 16వ శతాబ్దంలో 9వ కర్మపా చేత నిర్మించిన ఇది టిబెట్‌లోని త్సుర్ఫు మొనాస్టరీకి ప్రతిరూపం.

सिक्किम के गंगटोक के बाहर रुमटेक मठ स्थित है, जो तिब्बती बौद्ध धर्म के कर्मा काग्यू वंश का केंद्र है. 16वीं शताब्दी में 9वें कर्मापा द्वारा निर्मित यह तिब्बत के त्सुरफू मठ की प्रतिकृति है.
 

వాట్ థాయ్ ఆలయం 

ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లోని వాట్ థాయ్ ఆలయం భారతదేశం, థాయిలాండ్ మధ్య లోతైన సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. థాయ్ రాజు సందర్శన జ్ఞాపకార్థం 1990లో నిర్మించిన ఈ ఆలయం థాయ్ , భారతీయ నిర్మాణ శైలులను మిళితం చేస్తుంది, ఇందులో బంగారు స్తంభాలు, క్లిష్టమైన శిల్పాలు   బుద్ధుని జీవిత దృశ్యాలను వర్ణించే శిల్పాలు ఉన్నాయి.

 

उत्तर प्रदेश के कुशीनगर में स्थित वाट थाई मंदिर भारत और थाईलैंड के बीच गहरे सांस्कृतिक रिश्तों को दर्शाता है. थाई राजा की यात्रा की याद में साल 1990 में निर्मित यह मंदिर थाई और भारतीय स्थापत्य शैली का मिला जुला मिश्रण है. जिसमें सुनहरे शिखर, जटिल नक्काशी और बुद्ध के जीवन के दृश्यों को दर्शाने वाली मूर्तियां शामिल हैं.

హేమిస్ మొనాస్టరీ 

లడఖ్‌లోని కఠినమైన పర్వతాలలో ఉన్న హేమిస్ మొనాస్టరీ భారతదేశంలోని అతిపెద్ద  ధనిక,  అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధ మఠాలలో ఒకటి. 1672లో సెంగే నాంగ్యాల్ రాజు పాలనలో స్థాపించిన ఇది టిబెటన్ బౌద్ధమతం  ద్రుక్పా సంప్రదాయానికి చెందినది.  ఏటా జూన్ నెలలో ఇక్కడ జరిగే హేమిస్ ఉత్సవం, చాము నృత్యాలకు ప్రసిద్ధి

लद्दाख के ऊबड़-खाबड़ पहाड़ों में स्थित हेमिस मठ भारत के सबसे बड़े और चर्चित बौद्ध मठों में से एक है. राजा सेंगे नामग्याल के शासनकाल में 1672 में स्थापित यह मठ तिब्बती बौद्ध धर्म की द्रुकपा परंपरा से जुड़ा हुआ है.

మకర రాశివారికి ఈ ఏడాది శని బలం, అదృష్టం మీ సొంతం! సెప్టెంబర్ తర్వాత అన్నీ అద్భుతాలే! ఉగాది పంచాంగం 2026- 2027

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

 రోజును శుభప్రదంగా ప్రారంభించడానికి ప్రతి ఉదయం మొదట ఏ దేవుడి నామాన్ని స్మరించాలి? 
 రోజును శుభప్రదంగా ప్రారంభించడానికి ప్రతి ఉదయం మొదట ఏ దేవుడి నామాన్ని స్మరించాలి? 
చాతుర్మాసం 2026: విష్ణువు యోగనిద్ర, శివుడి పాలన! ఈ 4 నెలలు శుభకార్యాల్లేవ్ అన్నీ పండుగలే?
చాతుర్మాసం 2026: విష్ణువు యోగనిద్ర, శివుడి పాలన! ఈ 4 నెలలు శుభకార్యాల్లేవ్ అన్నీ పండుగలే?
ఇంటి పూజా మందిరంలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలేంటి?
ఇంటి పూజా మందిరంలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలేంటి?
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget