అన్వేషించండి

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ

2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయ్. మెజార్టీ సీట్లు సాధించడంపై రెండు పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మెజార్టీ సీట్లు సాధించడంపై రెండు పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. రాజమండ్రిలో తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో, రెండు పార్టీల నుంచి 14 మంది సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య,  పితాని సత్య నారాయణ, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, కొటికల పూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస  యశస్విని హాజరయ్యారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజమండ్రిలో ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలు, నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijay One Man Army: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వన్ మ్యాన్ ఆర్మీ - నిజమైన పాలనా ప్రతిభనా? పిఆర్ విన్యాసమా?
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వన్ మ్యాన్ ఆర్మీ - నిజమైన పాలనా ప్రతిభనా? పిఆర్ విన్యాసమా?
YSRCP High Court: స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం -ఎన్నికలంటే భయపడుతున్నారా?
స్థానిక పోరుపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం -ఎన్నికలంటే భయపడుతున్నారా?
Telangana Congress Nominated Posts: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పోస్టుల్లేవ్ - కాంగ్రెస్ కేడర్ నిర్లక్ష్యం వెనుక అసలు కథ!
అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పోస్టుల్లేవ్ - కాంగ్రెస్ కేడర్ నిర్లక్ష్యం వెనుక అసలు కథ!
Mangalagiri Development: మంగళగిరిపై నిధుల వర్షం - లోకేష్ మోడల్ అభివృద్ధి వ్యూహం ఇతర నియోజకవర్గాలకు సాధ్యమేనా?
మంగళగిరిపై నిధుల వర్షం - లోకేష్ మోడల్ అభివృద్ధి వ్యూహం ఇతర నియోజకవర్గాలకు సాధ్యమేనా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lionel Messi Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
PM Modi Pezeshkian Meeting: యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో PM Modi కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
High Tension At BJP Office: బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Viral News: కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
Musarambagh High Level Bridge: మూసారాంబాగ్‌ హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్
మూసారాంబాగ్‌ హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget