అన్వేషించండి

NTR centenary celebrations : బీసీలకు ఎన్టీఆర్ చేసిన మేలే టీడీపీకి పెట్టని కోట - ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే ?

బీసీలకు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా చేసిన ఎన్టీఆర్ నిర్ణయాలు. అప్పట్లో ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏమిటంటే ?


NTR centenary celebrations :.  యన్టీఆర్ తెలుగుదేశం స్ధాపించినపుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చదువుకున్న బిసి, దళిత యవకులకు వేదిక కల్పించారు. అప్పటి యువకులలో చాలా మంది నలభై సంవత్సరాల తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారంటే అప్పుడు తెలుగుదేశం వేసిన పునాది ఎంత బలమైనదో అర్దంచేసుకోవచ్చు. ఇవికాక అప్పటి సమాజంలో పీడక, దోపిడీ వ్యవస్థలుగా పేరు పడిన పటేల్, పట్వారీ, కరణం వంటి వాటిని రద్దు చేస్తూ, మరింత పారదర్శకమైన మండల వ్యవస్థలను ప్రవేశ పెట్టి పల్లెలను ఆధిపత్య వర్గాల గుప్పెట నుండి విడిపించి, బలహీన వర్గాలకు చేరువ చేసారు. 

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు               

స్ధానిక సంస్థల్లో 35% బిసిలకు రిజర్వేషన్లు పెట్టి బిసిలలో పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేసారు. ఆయన ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల పధకం ద్వారా పేదలు ఆకలిని అధిగమిస్తే, గురుకుల పాఠశాల ద్వారా నాణ్యమైన చదువులు అందుకోగలిగారు. ఈనాడు బడుగు, బలహీన వర్గాలు విధ్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఎదిగడానికి తెలుగుదేశం తెచ్చిన మార్పు ఒక వేయి రీసెర్చి సబ్జెక్టులకు సరిపోయే అంశం. ఇంత ప్రగతి సాదించినా ఇప్పటికీ ముఖ్యపీఠం మాత్రం ఆ వర్గాలకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో ముందుగా ఆంధ్ర రాజకీయాలు చూస్తే అక్కడ కేవలం రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే చట్టసభలో ఉన్నాయి. 
 
బీసీలకు అధికారం..                        

రాజకీయ రంగంలో బీసీ వర్గాల వారిని బలంగా ప్రోత్సహించిన ఎన్టీఆర్‌.. వారికి స్ధానిక సంస్ధల్లో మొదటిసారి రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రం నలుమూలలా బీసీ వర్గాల్లో రాజకీయ నాయకత్వం పెరగడానికి ఆ చర్య ఎంతగానో దోహదపడింది. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో తొలిసారి ఆయన మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు తీసివేసి ఒక హార్స్‌ పవర్‌కు ఏడాదికి ఏభై రూపాయలు చెల్లించే శ్లాబ్‌ పద్దతిని ఆయన ప్రవేశపెట్టారు. దీనివల్ల వ్యవసాయ రంగంలో మోటార్ల వాడకం పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది. పేదలకు పింఛను పథకం కూడా ఆయన హయాంలోనే రూపుదిద్దుకొంది.

పాలనా సంస్కరణలు..                

తాలూకాలు, సమితుల స్ధానంలో ఎన్టీఆర్‌తీసుకువచ్చిన మండల వ్యవస్ధ పాలనను ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చింది. తెలంగాణలో గ్రామీణ ప్రజలకు నిరంకుశత్వాన్ని రుచి చూపించిన పటేల్‌, పట్వారీ వ్యవస్ధను ఆయన రద్దు చేశారు. భూరికార్డులను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. దీనిని ఆదర్శంగా తీసుకొని తర్వాత దేశవ్యాప్తంగా ఈ హక్కును మహిళలకు కల్పించారు. కళాశాలలకు వెళ్లలేని వారి కోసం ఆయన నెలకొల్పిన దూర విద్య వర్సిటీ.. జాతీయ స్ధాయిలో అటువంటి వర్సిటీ ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచింది.                                 

 

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget