అన్వేషించండి
In Pics: మహిళా మంత్రి, ఎంపీ కబడ్డీ ఆట చూస్తారా? జనాలతో కలిసి జాలీగా

కబడ్డీ ఆడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
1/4

Warangal: ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వివిధ అభివృద్ధి కార్యమాల్లో పాల్గొన్నారు.
2/4

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నర్సంపేట లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా నేతలు ఆటలు ఆడి, సంబరాల్లో పాల్గొన్నారు.
3/4

మహిళా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత అక్కడి ప్రజలతో కబడ్డీ ఆడి అలరించారు.
4/4

మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సంపేటకు మినీ టాంక్ బండ్ కు కూడా మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Published at : 05 Mar 2022 02:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
నల్గొండ
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion