అన్వేషించండి
In Pics: అకాల వర్షంతో ఆగమైన అన్నదాతలు - ఈదురు గాలులకు పంటలన్నీ నేలపాలు!
Warangal News: వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చేతికి అందివచ్చిన పంటలన్నీ నేల పాలయ్యాయి. వరి, మామిడి పూర్తిగా నాశనం అయ్యాయి.
అకాల వర్షంతో ఆగమైన అన్నదాతలు - ఈదురు గాలులకు పంటలన్నీ నేలపాలు!
1/4

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా కురిసిన వడగండ్ల వాన
2/4

అకాల వర్షానికి ఆరబోసిన పంటంతా నీటిపాలు, కన్నీళ్లు పెడుతున్న రైతన్నలు
Published at : 23 Apr 2023 11:52 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















