అన్వేషించండి
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బ్రిస్బేన్‌లో బతుకమ్మ వేడుకలు
1/8

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
2/8

బ్రిస్బేన్ నగరంలో 'బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
3/8

స్ట్రాత్పైన్ కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరుపుకున్న ప్రవాస తెలుగు ప్రజలు
4/8

ఈ వేడుకకు ప్రవాస తెలంగాణ వాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు వేల సంఖ్యలో హాజరయ్యారు.
5/8

పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బతుకమ్మ మధ్య మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు ఆడి పాడి సందడి చేశారు.
6/8

చిన్నారులు అందరూ సంప్రదాయ దుస్తులతో వచ్చి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు.
7/8

బతుకుమ్మ పండుగకు స్థానిక తెలుగు వాళ్ళు విశేషంగా పాల్గొన్నడం పట్ల అసోసియేషన్ కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
8/8

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Published at : 29 Sep 2022 11:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion