అన్వేషించండి

యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి కేసీఆర్ ఫ్యామిలీ

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీ

1/14
యాదాద్రి ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు.

2/14
ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్రత్యేక పూజ‌లు చేశారు.

3/14
ఆల‌య దివ్య విమాన గోపుర‌మున‌కు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు.

4/14
ఈ విరాళాన్ని కేసీఆర్ మ‌నుమ‌డు హిమాన్షు అందించారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

5/14
కుటుంబ స‌మేతంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.ప్రత్యేక పూజలకు వెళ్లే ముందు యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు.

6/14
కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

7/14
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం విరాళాలివ్వాలని గత అక్టోబర్‌లో కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా కేజీ బంగారన్ని ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు వ్యాపార వేత్తలు, ప్రముఖులు ముందుకు వచ్చి కిలోల కొద్దీ బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.

8/14
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.  ఇందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌  యాదాద్రిలో పిలుపునిచ్చారు. తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ విరాళాన్ని కేసీఆర్ ఇప్పుడు సమర్పించారు.

9/14
సామాన్య ప్రజలు కూడా విరాళాలిస్తున్నారు. విరాళాల సేకరణ కోసం యాదాద్రి ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్ ను తీసుకొచ్చారు.

10/14
యాదగిరిగుట్టలోని ఇండియన్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు.

11/14
అకౌంట్ నంబర్ 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDIB000Y011 ను అందుబాటులోకి తెచ్చారు.

12/14
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రిని అద్భుతంగా అభివృద్ది చేశారు కేసీఆర్. ఆలయ ప్రారంభోత్సవం కూడా ఇటీవలే్ జరిగింది.

13/14
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు విమనగోపురాన్ని బంగారం తాపడం పూర్తి చేస్తే మరింత మెరిసిపోయే అవకాశం ఉంది.

14/14
యాదాద్రి ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్రత్యేక పూజ‌లు చేశారు.

నల్గొండ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Royal Enfield Records: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మరో బైక్ లాంచ్‌కు రెడీ!
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Embed widget