హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శనిగరం, కమలాపూర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో పర్యటించారు. (Photo: Bandi Sanjay Twitter)
టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని, అబద్ధాలలో ఆయనకు ఆస్కార్ ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు హుజూరాబాద్‌లో ముఖం చెల్లక ఎలక్షన్ కమిషన్ పై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. (Photo: Bandi Sanjay Twitter)
కమలం గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హుజూరాబాద్ ప్రజల దెబ్బకు వచ్చేనెల 2వ తేదీన టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. (Photo: Bandi Sanjay Twitter)
నవంబర్ 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమని, అసెంబ్లీ కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. (Photo: DK Aruna Twitter)
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా బిజిగిరి షరీఫ్, పాపయ్యపల్లి, కపూలపల్లీ మరియు కోరపల్లి గ్రామాల్లో డీకే అరుణ ఎన్నికల ప్రచారం చేశారు. (Photo: DK Aruna Twitter)
కమలం గుర్తుకే ఓటు వేసి ఈటల రాజేందర్ ను గెలిపించుకుందామని హుజూరాబాద్ ఓటర్లను కోరారు. టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే పార్టీ బీజేపీనేనని వ్యాఖ్యానింవచారు. (Photo: DK Aruna Twitter)
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం- మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించిన గవర్నర్
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
In Pics: భారీ వర్షాలతో స్తంభించిన జీవనం! వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది
KTR Comments O Praja Darbar: ప్రజా దర్బార్ పై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్
Telangana Assembly meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ - అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయమని స్పష్టీకరణ
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Mahesh Babu: మహేష్ బాబుతో నెట్ ఫ్లిక్స్ సీఈవో సెల్ఫీ, మూడు రోజుల పర్యటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
/body>