అన్వేషించండి
Palamuru Ranga Reddy Project: పాలమూరు రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించిన కేసీఆర్, దక్షిణతెలంగాణ కల సాకారం
Palamuru Ranga Reddy Project: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. దక్షిణ తెలంగాణ సుదీర్గ కల సాకారం అయినట్లయింది.
పాలమూరు రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించిన కేసీఆర్
1/6

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్.
2/6

అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.
Published at : 16 Sep 2023 10:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















