టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ‘మహిళా బంధు కేసీఆర్’ మూడు రోజుల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.
మహిళ బంధు ఉత్సవాల సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళల సాధికారత కొరకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మిషన్ భగీరథ వంటి పథకాలను వారికి వివరిస్తూ నేడు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో మహిళదినోత్సవ వేడుకలు: మద్దూర్ మండల కేంద్రంలోని షా గార్డెన్ లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీలు కట్టిన మహిళలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'మహిళా బంధు కేసీఆర్' ఉత్సవాల్లో భాగంగా బొరబండలో #MahilaBandhuKCR సంబరాలు.
సూర్యాపేటలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మున్సిపల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, RP లు, అంగన్ వాడి టీచర్లను సత్కరించి శుభాకాంక్షలు తెలిపి.. సమాజంలో మహిళల సేవలను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోనూ మహిళా బంధు కేసీఆర్ అంటూ ఆయన చిత్రపటానికి మహిళలు రాఖీలు కడుతున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మహిళా బంధు మహిళా దినోత్సవ వేడుకలు (All Photos Credit: Twitter)
Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి
In Pics : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా
In Pics: వీణా వాణితో మంత్రులు సబిత, సత్యవతి - స్వీట్లు తినిపించి అభినందనలు, ఈ అద్దం సంగతి ఏంటో తెలుసా?
Viral Pic In Telangana : తెలంగాణ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం సందర్భంగా అరుదైన దృశ్యం
In Pics : మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ దివాస్ బ్యూటీ కాంటెస్ట్
2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్గానే చెబుతోందా ?
Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!