అన్వేషించండి
Batukamma Celebrations: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత
1/5

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతాయి.
2/5

ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
Published at : 06 Oct 2021 09:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















