అన్వేషించండి
In Pics: ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు, జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ - ఫోటోలు
76 వ స్వతంత్ర్య దినోత్సవ 'స్వతంత్ర భారత వజ్రోత్సవ' వేడుకల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.
ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు
1/6

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించారు.
2/6

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు సీఎంవో సిబ్బంది పాల్గొన్నారు.
Published at : 15 Aug 2022 11:31 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















