అన్వేషించండి

Telangana Decade Celebrations: ట్యాంక్ బండ్‌పై తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు, ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో

Telangana Formation Day celebrations: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. ఆదివారం ట్యాంక్ బండ్ పై వేడుకగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు.

ట్యాంక్ బండ్‌పై తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు, ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో

1/11
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటి (జూన్ 2)తో  పదేళ్లు పూర్తి అయింది. ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2/11
తెలంగాణను ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి రాష్ట్ర అవతరణ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది.

3/11
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు, తెలంగాణ ఉద్యమసారథి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు, ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలను పంపించింది.

4/11
తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి.

5/11
తెలంగాణ దశాబ్ది వేడుకలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి హాజరయ్యారు.

6/11
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు.

7/11
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు జనసంద్రంగా మారిపోయాయి.

8/11
ఈ వేడుకలు జరుగుతున్న సమయంలో కొంతసేపు వర్షం కురిసింది. దాంతో సాంస్కృతిక కార్యక్రమాలకు కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది.

9/11
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారుల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేలా ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

10/11
image 10
image 10
11/11
కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా లేజర్ షోను అద్భుతంగా నిర్వహించారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
Tax Saving: తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు  ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
Embed widget