అన్వేషించండి
In Pics: దేశంలోనే తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రత్యేకతలు చూసేయండి - ఫోటోలు
దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. మొత్తం 600 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు
![దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. మొత్తం 600 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/9f7b7d0c8bd2a28f2f62e4aa647cd5081659606227_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
1/16
![2016 నవంబర్ 22న ఈ భారీ భవన నిర్మాణం ప్రారంభమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/10eea6d95322c8c95c39bda64b9f612e259ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2016 నవంబర్ 22న ఈ భారీ భవన నిర్మాణం ప్రారంభమైంది.
2/16
![రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల వరకూ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లుగా అంచనా. వీటన్నిటినీ, అన్ని పోలీస్ స్టేషన్లను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/3980b8386cc10b7fc1ea92d20b2222e8b48a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల వరకూ సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లుగా అంచనా. వీటన్నిటినీ, అన్ని పోలీస్ స్టేషన్లను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు.
3/16
![అన్ని ప్రాంతాల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ, క్రైమ్, క్రిమినల్స్ డేటా అన్ని ఇక్కడి నుంచి నియంత్రించే వీలు కలగనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/f4125317eb835041f4128343a5df99ffa7e67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అన్ని ప్రాంతాల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ, క్రైమ్, క్రిమినల్స్ డేటా అన్ని ఇక్కడి నుంచి నియంత్రించే వీలు కలగనుంది.
4/16
![మొత్తం భవనం 6.42 లక్షల చదరపు అడుగులు, 2.16 లక్షల చదరపు అడుగులు పార్కింగ్ కోసం కేటాయించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/f76985a34193f65f5c9c362b19bc82ef60fb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొత్తం భవనం 6.42 లక్షల చదరపు అడుగులు, 2.16 లక్షల చదరపు అడుగులు పార్కింగ్ కోసం కేటాయించారు.
5/16
![భవనం మొత్తం ఎత్తు 272 అడుగులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/29d436d020e52d593c80d5bbad3e390321618.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భవనం మొత్తం ఎత్తు 272 అడుగులు
6/16
![టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి గా నిర్మాణం, టవర్ ఈ గా నిర్మాణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/fdde6f36b43b86bd2b473a38c48b91e242d40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టవర్ ఏ, టవర్ బి, టవర్ సి, టవర్ డి గా నిర్మాణం, టవర్ ఈ గా నిర్మాణం
7/16
![టవర్ ఏ 20 అంతస్తులు ఉంటుంది. ఇందులోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/027428933d5546ce26e9a2ed5ae30463a5b02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టవర్ ఏ 20 అంతస్తులు ఉంటుంది. ఇందులోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది.
8/16
![టవర్ బి 15 అంతస్తులు ఉంటుంది. ఇందులో డయల్-100, షీ సేఫ్టీ, సైబర్, నార్కోటిక్స్, క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/a69fc11e80edbd379403e978b3ffa502a38b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టవర్ బి 15 అంతస్తులు ఉంటుంది. ఇందులో డయల్-100, షీ సేఫ్టీ, సైబర్, నార్కోటిక్స్, క్రైమ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటాయి.
9/16
![టవర్ సి జీ+2 గా ఉంటుంది. ఇది 480 మంది కూర్చోగల ఆడిటోరియం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/fb9269c884d8177536c920c1d5e891132f443.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టవర్ సి జీ+2 గా ఉంటుంది. ఇది 480 మంది కూర్చోగల ఆడిటోరియం
10/16
![టవర్ డి జీ+1 మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్ (Picture Credit: Travel With Laxman/Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/cb0d1627e4b2ad338e5a9151586597595bbe4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టవర్ డి జీ+1 మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్ (Picture Credit: Travel With Laxman/Twitter)
11/16
![భవనం పైభాగంలో హెలీ ప్యాడ్ (Picture Credit: Travel With Laxman/Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/c1a3daa9033f098fc020d50ed8108d3376104.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భవనం పైభాగంలో హెలీ ప్యాడ్ (Picture Credit: Travel With Laxman/Twitter)
12/16
![అద్దాల మేడ కావడంతో లోనికి ధారాళంగా వెలుతురు (Picture Credit: Travel With Laxman/Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/9706be1df8029d78155b10bc7f3b8f28ae65d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అద్దాల మేడ కావడంతో లోనికి ధారాళంగా వెలుతురు (Picture Credit: Travel With Laxman/Twitter)
13/16
![35 శాతం స్థలంలో మొక్కల పెంపకం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/b3199e5168c73eba600d803d77fbf0447c74b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
35 శాతం స్థలంలో మొక్కల పెంపకం
14/16
![కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భారీ తెర, సిబ్బంది 24 గంటల షిఫ్టుల విధానంలో పని చేసేలా ఏర్పాటు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/3f0dc52acf82514e317f294a9f32ffdb0b5ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భారీ తెర, సిబ్బంది 24 గంటల షిఫ్టుల విధానంలో పని చేసేలా ఏర్పాటు
15/16
![సోలార్ ప్యానెల్స్‌తో 0.5 మెగావాట్స్ విద్యుత్తు ఉత్పత్తి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/861ac2d54cb6d391af8da570c35b4b71f907e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోలార్ ప్యానెల్స్‌తో 0.5 మెగావాట్స్ విద్యుత్తు ఉత్పత్తి
16/16
![సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిక్షిప్తం చేయడానికి అతి భారీ సర్వర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/04/e0b68297f403949d4b00ed72d96d0329ab5a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిక్షిప్తం చేయడానికి అతి భారీ సర్వర్లు
Published at : 04 Aug 2022 03:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
అమరావతి
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion