హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో భారీ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.
హెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా ‘ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్’ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది.
మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు.
కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కి అరుదైన గౌరవం ఇస్తూ ఫ్లై ఓవర్‌కు ఆయన పేరును నామకరణం చేశారు.
ఈ ఫ్లైఓవర్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండనుంది.
రూ.80 కోట్ల వ్యయంతో 1.36 కిలో మీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారిగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.
Congress Election Guarantees: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు, పూర్తి వివరాలిలా
Palamuru Ranga Reddy Project: పాలమూరు రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించిన కేసీఆర్, దక్షిణతెలంగాణ కల సాకారం
CWC Meeting Photos: తాజ్‌కృష్ణా హోటల్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్, హాజరైన కాంగ్రెస్ కీలక నేతలు
Car Rally on ORR: చంద్రబాబుకు మద్దతుగా ఓఆర్ఆర్ పై ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ
ఫోటోలు: ప్రగతి భవన్‌లో రాఖీ వేడుకలు, సోదరీమణుల ఆశీర్వాదం తీసుకున్న సీఎం కేసీఆర్
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ ను పొడగింపు- పిటిషన్‌పై తీర్పులు మధ్యాహ్నానికి వాయిదా
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
సిక్కుల ఓటు బ్యాంక్ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?
/body>