అన్వేషించండి

Bonalu Festival: అమ్మవారికి ప్రతిరూపం - జోగినీలదే ఈ బోనాల ఉత్సవం

Hyderabad News: తెలంగాణలో బోనాల ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో, హైదరాబాద్, సికింద్రాబాద్, చుట్టుప్రక్కల ప్రాంతాలలో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు.

బోనాల ఉత్సవాల్లో జోగినీలది ప్రత్యేక స్థానం

1/10
తెలంగాణలో బోనాల వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో నెలరోజులపాటు ఘనంగా నిర్వహిస్తుంటారు.

2/10
ఈ పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.  ఈ ఉత్సవాలు మొదటగా 1813లో హైదరబాద్‌లో ప్లేగు, కలరా వ్యాధుల నుంచి ప్రజలను కాపాడడానికి ఆరాధనగా మొదలైందని చెబుతారు.

3/10
మహంకాళి అమ్మవారిని పూజించడం ద్వారా ప్లేగు  మహమ్మారి నుంచి విముక్తి కలిగిందని ప్రజల నమ్మకం.

4/10
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే  బోనాల  వేడుకల్లో జోగినీలు ప్రధాన పాత్ర పోషిస్తారు.

5/10
జోగినీలు అనగా దేవతలకు తమ జీవితాన్ని అంకితం చేసిన స్త్రీలు. శివ శక్తులుగా పరిగణించే వీరు నిత్యం అమ్మవారిని ఆరాధిస్తారు.

6/10
బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు.

7/10
ఆచారాలను పాటిస్తూ, ప్రామాణిక పద్దతుల్లో పూజలు చేస్తారు. బోనాల ఉత్సవాలలో భాగంగా వీరు సామాజిక స్పూర్తి పాటలు, ప్రత్యేక నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు.

8/10
వారు చేసే పూజలు భక్తిని, సాంస్కృతికతను, సామాజిక సమానత్వాన్ని తెలియజేస్తాయి. బోనాల సమయంలో జోగినీలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.

9/10
బోనాల పండుగలో వీరు పాటించే ఆచారాలు, సాంస్కృతికత ఆధునిక సమాజంలో మార్పును తీసుకు వస్తుందని ప్రజలు భావిస్తారు.

10/10
ఆషాఢంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. వారానికో ప్రాంతంలో ఒక్కో పేరుతో బోనాలు జరుగుతుంటాయి.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget