అన్వేషించండి
Hyderabad News: అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం - హైదరాబాద్‌లో కిడ్నీ వాక్ నిర్వహణ
Hyderabad News: అంతర్జాతీయ ఆరోగ్య దీనోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆదివారం రోజు కిడ్నీ వాక్ ను నిర్వహించారు.

అంతర్జాతీయ ఆరోగ్య దీనోత్సవం - హైదరాబాద్ లో కిడ్నీ వాక్ నిర్వహణ
1/7

స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ గోపిచంద్ ఆధ్వర్యంలో కిడ్నీ వాక్ నిర్వహణ
2/7

అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వాక్
3/7

పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు, యువత, వృద్ధులు
4/7

సరైన అవగాహన లేకుండా పెయిన్ కిల్లర్ మందులు వాడకూడదని వెల్లడి
5/7

ఇలాంటివి వాడడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడి కడ్నీలు పాడవుతాయని స్పష్టం
6/7

నడకలో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధులు
7/7

అంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచన
Published at : 10 Apr 2023 09:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion