అన్వేషించండి

Borugadda Anil: బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?

Andhra Pradesh: వివాదాస్పద వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసినా జైల్లో లొంగిపోలేదు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Borugadda Anil violated  High Court orders:  దూషణలు, చంపుతాననే బెదిరింపుల కేసుల్లో అరెస్టు అయిన  బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ తీసుకుని కనిపించకుండా పోయారు. మధ్యంతర బెయిల్ గడువు ముగిసినప్పటికీ బోరుగడ్డ అనిల్ జైల్లో లొంగిపోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లు అయింది. బెయిల్ షరతులు ఉల్లంఘించడంతో ఆయన కోసం పోలీసులు వేట సాగించే అవకాశం ఉంది. అసలు మధ్యంతర బెయిల్ నే తప్పుడు పత్రాలు సృష్టించి తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఆయన ఓ వీడియో  కూడా రిలీజ్ చేశారు. తనను చంద్రబాబు, లోకేష్ చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. 

తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి మధ్యంతర బెయిల్ 

బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్న సమయంలో ఆయన తల్లికి గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తన తల్లికి సేవలు చేసుకోవాలని తాను తప్ప.. తన తల్లికి ఎవరూ లేరని ఆయన మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆయన ఇంకా గడువు పొడిగించాలని పిటిషన్ వేశారు. అందు కోసం ఓ వైద్యుడి పత్రం జత చేశారు. ఆ పత్రం నకిలీదని తేలింది. అదే సమయంలో తల్లికి వైద్యం పేరుతో ఆయన బెయిల్ తీసుకుని తల్లి వద్దకు పోలేదని హైదరాబాద్ లో ఉన్నారని గుర్తించారు.      

కోర్టుకు నివేదిక సమర్పించిన పోలీసులు      

రెండో సారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు మంగళవారం ముగిసింది. మంగళవారం రోజున ఆయన జైల్లో లొంగిపోకపోతే తీవ్ర నేరం అవుతుంది. అందుకే లొంగిపోతారని అనుకున్నారు.కానీ ఆయన ఏమనుకున్నారో కానీ.. హైకోర్టును కూడా లెక్క చేయకుండా.. పరారీలో ఉన్నారు. ఆజ్ఞాతంలో ఉన్న బోరుగడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ తీసుకుని వెళ్లిన ఆయన గడువు ముగిసినా లొంగిపోలేదని చెప్పారు. బోరుగడ్డకు పూచికత్తు ఇచ్చిన వారి వివరాలను కోర్టుకు తెలిపారు. బోరుగడ్డ అనిల్ పై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 

ఇటీవల వీడియోలో ఏం చెప్పారంటే ?

తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని ఆమెను చూసుకోవడానికే తాను మధ్యంతర బెయిల్ తీసుకున్నానని అంటున్నారు. హైకోర్టును తాను తప్పుదోవ పట్టించానని.. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చానని జరుగుతున్నప్రచారం అంతా అవాస్తవం అన్నారు. కోర్టును తాను ధిక్కరించబోనన్నారు. చంద్రబాబు, లోకేష్ తనను టార్గెట్ చేస్తున్నారని .. తనకేదైనా జరిగితే వారిదే బాధ్యతన్నారు. తనకు బెయిల్ రాకుండా.. చాలా కఠినమైన సెక్షన్లు పెట్టారని  అవి తనకు వర్తించవని అన్నారు. తనకు జగనే తండ్రి అని చెప్పుకొచ్చారు. హైకోర్టు వారు కూడా పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.        

 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Mudragada Padmanabham Funeral Chaos: ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Chandra Babu Comments:
"సముద్రంలోకి వెళ్లే జలాలు వాడుకుంటే సంపద సృష్టి జరిగినట్టే! నదుల అనుసంధానంతో కరవు పరార్‌" ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget