అన్వేషించండి

Bahadurpura Flyover Photos: హైదరాబాద్‌లో కొత్త ప్లైఓవర్‌ ప్రారంభం - బహదూర్ పురా ప్లైఓవర్‌ ఫొటోలు చూశారా !

బహదూర్ పురా ప్లైఓవర్‌ ప్రారంభం (Photos Credit: Twitter)

1/9
విశ్వనగరం హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ నేడు అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులలో భాగంగా నిర్మించిన బహదూర్ పురా ప్లైఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి  కేటీఆర్ ప్రారంభించారు. (Photos Credit: Twitter)

2/9
నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్ నగర్ జిల్లాల వైపు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించేందుకు పాతబస్తీలోని బహదూర్ పురా జంక్షన్ వద్ద టీఆర్ఎస్ సర్కార్ ఫ్లై ఓవర్ నిర్మించింది. ఈ ఫ్లై ఓవర్ పొడవు 690 మీటర్లు. (Photos Credit: Twitter)

3/9
వీటితో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు  పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. (Photos Credit: Twitter)

4/9
ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సురభివాణి దేవి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. (Photos Credit: Twitter)

5/9
బహదూర్ పుర ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో నగరంలోని పాతబస్తీ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తగ్గనున్నాయి. ఈ ఫ్లైవర్ ద్వారా తూర్పు ప్రాంతం నుంచి శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి తూర్పు ప్రాంతం మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. (Photos Credit: Twitter)

6/9
బహదూర్ పుర ఫ్లై ఓవర్ నిర్మాణం, భూ సేకరణ నిమిత్తం రూ.108 కోట్లు మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే సమయంలో ఫ్లై ఓవర్ కింది భాగంలో సుందరీకరణ పనులకు సైతం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లై ఓవర్ ద్వారా ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. (Photos Credit: Twitter)

7/9
ఫ్లై ఓవర్‌తో పాటు దాదాపు రూ. 500 కోట్లతో చేపట్టనున్న ముర్గీచౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్ ఆధునీకరణ మరియు  పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. (Photos Credit: Twitter)

8/9
బహదూర్ పురా ప్లైఓవర్‌ డ్రోన్ ఫొటో (Photos Credit: Twitter)

9/9
బహదూర్ పురా ప్లైఓవర్‌ నేడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అటువైపు జిల్లాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. (Photos Credit: Twitter)

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

CM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABPTDP Ex MLA Prabhakar Chowdary | అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవటంపై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Embed widget