అన్వేషించండి

Car Rally on ORR: చంద్రబాబుకు మద్దతుగా ఓఆర్ఆర్ పై ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ

Car Rally on ORR: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి మద్దతుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఐటీ ఉద్యోగులు, టీడీపీ మద్దతుదారులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు.

చంద్రబాబుకు మద్దతుగా ఓఆర్ఆర్ పై ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ

1/6
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి మద్దతుగా హైదరాబాద్ ఓఆర్‍ఆర్‍పై ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు భారీ కారు ర్యాలీ నిర్వహించాయి.

2/6
ఓఆర్ఆర్ పై కారు ర్యాలీ జరుగుతుందని నానక్‍రాం గూడ వద్ద ఓఆర్‍ఆర్‍పై భారీగా పోలీసులు మోహరించారు.

3/6
కారు ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు టోల్‍గేట్ వద్ద కార్లను తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఓఆర్‍ఆర్‍పైకి వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

4/6
పోలీసులు తనిఖీలు చేపడుతున్నా, వెనక్కి తగ్గకుండా ఐటీ ఉద్యోగులు, టీడీపీ మద్దతుదారులు నానక్‍రామ్‍గూడ నుంచి పటాన్‍చెరువు వైపు కారు ర్యాలీ చేపట్టారు.

5/6
ఐయామ్ విత్ బాబు  అంటూ ఐటీ ఉద్యోగులు, టీడీపీ సానుభూతిపరులు ఓఆర్ఆర్‌పై చేయాలనుకున్న ర్యాలీని పోలీసులు కట్టడి చేశారు.

6/6
నానక్ రామ్ గూడ ORR ఎంట్రీ వద్ద కార్లను ఆపి ర్యాలీ కోసం వచ్చే వారిని దారి మళ్లించారు. అప్పటికీ కొంత మంది  ఓఆర్ఆర్‌పైకి వెళ్లి  టీడీపీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget