అన్వేషించండి
In Pics: యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
1/7

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశాక అబ్జర్వేషన్‌లో ఉంచిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జి చేశారు. మధ్నాహ్నం 3 గంటల సమయంలో కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు.
2/7

డిశ్చార్జి సమయంలో ఆయన చేతికి తెలుపు రంగు పట్టీ ఉంది. ఆయనే స్వయంగా నడుచుకుంటూ లిఫ్టు ద్వారా కిందికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం నీరసంగా కనిపించారు.
Published at : 11 Mar 2022 03:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















