అన్వేషించండి
In Pics: రాహుల్ గాంధీ వ్యతిరేకులు వైఎస్ఆర్ వారసులు కారు - రేవంత్ రెడ్డి, ఫోటోలు
YS Rajashekhar Reddy 75th Birth Anniversary: దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో కూడా జరిగాయి. పంజాగుట్టలోని విగ్రహం వద్ద కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళి అర్పించారు.
వైఎస్ కు రేవంత్ నివాళులు
1/7

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలంగాణలో కూడా ఆయన వేడుకలు జరిగాయి.
2/7

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
Published at : 08 Jul 2024 04:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















