అన్వేషించండి
OnePlus Buds Pro: వన్‌ప్లస్ నుంచి బడ్స్ ప్రో .. రేపటి నుంచి సేల్.. ఫీచర్లు ఇవే..
OnePlus Buds Pro
1/4

వన్‌ప్లస్ బడ్స్ ప్రో మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో 11ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించారు. వీటిని గేమింగ్‌కు కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. వీటి ధర రూ.9,990గా ఉంది. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్ సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
2/4

గ్లాసీ వైట్, మాట్ బ్లాక్ రంగుల్లో ఇవి లభిస్తాయి. హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ కూడా ఇందులో ఉంది. 94 మిల్లీ సెకన్ల లేటెన్సీ రేట్‌ను అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Published at : 25 Aug 2021 12:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















