అన్వేషించండి
Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ మీ మాటలు వింటుందా? మీ ప్రైవసీకి ముప్పు వాటిల్లే చాన్స్- ఇదిగో పరిష్కారం
Smartphone listening to everything | మీ ఫోన్ మీ మాటలు నిజంగానే వింటుంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. మీ ప్రైవసీని కాపాడుకునేందుకు వెంటనే ఈ పని చేస్తే సరిపోతుంది.
స్మార్ట్‌ఫోన్ మీ మాటలు వినకుండా జాగ్రత్తలు ఇవే
1/6

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రజల జీవితంలో భాగం అయిపోయింది. కేవలం ఆడియో, వీడియో కాల్స్ కోసం మాత్రమే కాదు.. ఫోన్ లోని యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. కొందరు వినోదం కోసం వాడతారు. కొందరు ఫోటోలు, వీడియోలు తీయడం సహా చాలా పనులు చేస్తారు. కానీ మీ ఫోన్ మీ మాటలను రహస్యంగా వింటుందని ఎప్పుడైనా గమనించారా?
2/6

చాలా మందికి ఇలాంటి సందేహం వచ్చి ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడితే కొన్ని నిమిషాల్లోనే అదే విషయం సోషల్ మీడియాలో కనిస్తుంది. దాంతో మీ అనుమానం రెట్టింపైన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇది ఎందుకు జరుగుతుంది. వాస్తవానికి మీకు తెలియకుండానే చాలా యాప్‌లకు మైక్రోఫోన్ యాక్సెస్ అనుమతిని ఇచ్చి ఉంటారు.
Published at : 25 Jul 2025 03:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















