అన్వేషించండి
Amazon Prime Day Sale 2025 : అమెజాన్ సేల్‌లో 30వేల కంటే తక్కువ ధరలో లభిస్తోన్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. బడ్జెట్ ఫ్రెండ్లీ డీల్స్
Amazon Sale 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్స్‌పై మంచి డీల్స్ తెచ్చింది. 30 వేలకంటే తక్కువలో మంచి పనితీరు, కెమెరా, బ్యాటరీ కలిగిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్కొనాలనుకుంటే ఇవే బెస్ట్.
అమెజాన్ సేల్‌లో తక్కువ ధరలో బెస్ట్ ఫోన్లు ఇవే (Image Source : x)
1/6

అమెజాన్ సేల్‌లో OnePlus Nord CE 5 5Gని 24,998 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 67 అంగుళాల.. పూర్తి HD+ OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ కూడా ఉంది. ఇది రోజువారీ పనుల నుంచి గేమింగ్ వరకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ (50MP+8MP), 16MP ఫ్రంట్ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7100mAh బ్యాటరీని కలిగి ఉంది.
2/6

iQOO Neo 10R కూడా ఈ సేల్‌లో చాలా ఫేమస్ అయింది. దీని విలువ 25,998. స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో, 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే (144Hz), 6400mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది గేమింగ్ ఆడేవారికి కూడా మంచి ఆప్షన్. 50MP+8MP డ్యూయల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ఫోటోగ్రఫీకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Published at : 16 Jul 2025 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















