అన్వేషించండి
Crickters: కోహ్లీ కారు విలువ ఇన్ని కోట్లా? భారత్‌లో ఖరీదైన కార్లు వాడుతోన్న క్రికెటర్లు ఎవరో తెలుసా?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/b6483c907135a8942f9a675bb43ffe7f_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Audi-R8-V10-Virat-Kohli
1/11
![భారత క్రికెటర్ల జీవనం ఎంత విలాసవంతమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/b2cc1fc9742a2f7f9ea1ac9d9cd7de585925d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భారత క్రికెటర్ల జీవనం ఎంత విలాసవంతమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2/11
![అత్యంత ఖరీదైన TOP-10 కార్లను వాడే క్రికెటర్లు ఎవరు? వాటి ఖరీదు ఎంతో తెలుసుకుందాం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/b34aeba6bcb4ee687e773df3e86192a1060fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అత్యంత ఖరీదైన TOP-10 కార్లను వాడే క్రికెటర్లు ఎవరు? వాటి ఖరీదు ఎంతో తెలుసుకుందాం.
3/11
![వీరేంద్ర సెహ్వాగ్ Bentley Continental Flying Spur కారును వాడుతున్నాడు. ఈ కారు ఖరీదు సుమారు రూ.3.74కోట్లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/3195ee22113f7decaa6ff1cc02c356a4a3561.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వీరేంద్ర సెహ్వాగ్ Bentley Continental Flying Spur కారును వాడుతున్నాడు. ఈ కారు ఖరీదు సుమారు రూ.3.74కోట్లు.
4/11
![సిక్సర్ల రారాజు యువరాజ్ సింగ్ Lamborghini Murcielago వాడుతున్నాడు. దీని విలువ సుమారు రూ.3.6కోట్లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/dd9b642a912c59e13ebaceaf2c5a8144ca6af.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సిక్సర్ల రారాజు యువరాజ్ సింగ్ Lamborghini Murcielago వాడుతున్నాడు. దీని విలువ సుమారు రూ.3.6కోట్లు.
5/11
![పరుగుల యంత్రం విరాట్ కోహ్లీది Audi R8 V10 LMX. దీని విలువ సుమారు రూ.3కోట్లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/4bd918e22de005314c882aefb3950e4f9b789.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీది Audi R8 V10 LMX. దీని విలువ సుమారు రూ.3కోట్లు.
6/11
![మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వద్ద BMW i8 ఉంది. దీని విలువ రూ.2.62కోట్లు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/174e6c246aa51ad2d98a8880cf0df78d9fcf5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వద్ద BMW i8 ఉంది. దీని విలువ రూ.2.62కోట్లు..
7/11
![హార్దిక్ పాండ్య వద్ద మరో విలాసవంతమైన కారు Land Rover Range Rover. దీని విలువ రూ.1.82కోట్లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/ab003c5897b1b50ea74d8c4ceb35f1eb944e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హార్దిక్ పాండ్య వద్ద మరో విలాసవంతమైన కారు Land Rover Range Rover. దీని విలువ రూ.1.82కోట్లు.
8/11
![రోహిత్ శర్మకి BMW M5 ఉంది. దీని విలువ రూ.1.5కోట్లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/d678af0d61653ef06446737ca2594e36ce4ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోహిత్ శర్మకి BMW M5 ఉంది. దీని విలువ రూ.1.5కోట్లు.
9/11
![సురేశ్ రైనా వద్ద Porsche Boxster S సిరీస్ కారు ఉంది. దీని విలువ సుమారు రూ.94లక్షలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/ac700c7c223555e36d457b693cd28861264cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సురేశ్ రైనా వద్ద Porsche Boxster S సిరీస్ కారు ఉంది. దీని విలువ సుమారు రూ.94లక్షలు.
10/11
![దినేశ్ కార్తీక్‌కు Porsche Cayman S ఉంది. దీని విలువ సుమారు రూ.81లక్షలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/eb9c8e767c4c33fae569c84f55516ed66aab2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దినేశ్ కార్తీక్‌కు Porsche Cayman S ఉంది. దీని విలువ సుమారు రూ.81లక్షలు.
11/11
![గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ Mercedes GL 350 CDI వాాడుతున్నాడు. ఈ కారు ఖరీదు రూ.80లక్షలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/02/d155673e3a6ea534943c851f90fd67b1f45bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ Mercedes GL 350 CDI వాాడుతున్నాడు. ఈ కారు ఖరీదు రూ.80లక్షలు.
Published at : 02 Jul 2021 03:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion