రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఆధ్వర్యంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధును ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సింధుని RINL బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు CMD మహంతి ప్రకటించారు.
పీవీ సింధు సోమవారం విశాఖలో సందడి చేసింది. పలు కార్యక్రమాల్లో పాల్గొంది.
వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచి దేశం గర్వించే విధంగా సింధు చేసిందని మహంతి అన్నారు.
తదుపరి ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం గెలవాలని ఈ సందర్భంగా మహంతి ఆకాంక్షించారు.
అంతకుముందు సింధు RINL CMD, డైరెక్టర్స్, చిన్నారులతో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడింది.
అరుణోదయ స్పెషల్ స్కూల్‌ని సందర్శించిన సింధు అక్కడ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపింది.
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
/body>