అన్వేషించండి
ధోని నుంచి కరన్ దాకా - అనంత్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో క్రికెటర్ల సందడి
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. మహేంద్ర సింగ్ ధోని, డ్వేన్ బ్రేవో, శామ్ కరన్ వీటికి హాజరయ్యారు.
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో టీమిండియా, ఫారిన్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు
1/8

గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్లతో పాటు క్రికెటర్లు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర సింగ్ ధోని కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.
2/8

డ్వేన్ బ్రేవో కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు.
Published at : 03 Mar 2024 02:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















