అన్వేషించండి

SRH vs RR, IPL 2023: రాయల్స్‌ అరాచక బ్యాటింగ్‌కు సన్‌రైజర్స్‌ బలి!

ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ థంపింగ్‌ విక్టరీ సాధించారు. భారీ టార్గెట్లు సెట్ చేయడంలో.. భారీ తేడాతో ఓడించడంలో తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.

రాజస్థాన్ రాయల్స్ విక్టరీ

1/7
సన్ రైజర్స్ పై 76 పరుగుల తేడాతో గెలుపు రాజస్థాన్ రాయల్స్ విజయ  ఢంకా మోగించింది. యుజ్వేంద్ర చాహల్‌ (4/17), ట్రెంట్‌ బౌల్ట్‌ (2/21) దెబ్బకు రైజర్స్‌ విలవిల్లాడారు.

2/7
సన్ రైజర్స్ లో అబ్దుల్‌ సమద్‌ (32*; 32 బంతుల్లో 2x4, 1x6), మయాంక్‌ అగర్వాల్‌ (27; 23 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్స్‌ అంటేనే సిచ్యువేషన్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

3/7
రాజస్థాన్‌లో ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (54; 22 బంతుల్లో 7x4, 3x6), యశస్వీ జైశ్వాల్‌ (54; 37 బంతుల్లో 9x4), కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (55; 32 బంతుల్లో 3x4, 4x6) వరుసగా హాఫ్ సెంచరీలు బాదేశారు.

4/7
టార్గెట్‌ డిఫెండ్‌ చేసే జట్టుకు ఎలాంటి బౌలింగ్‌ స్పెల్‌ అవసరమో ట్రెంట్‌ బౌల్ట్‌ వేసి చూపించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ హడలెత్తించాడు. సన్‌రైజర్స్‌ పరుగుల ఖాతా తెరకముందే మూడో బంతికి అభిషేక్ శర్మ (0)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి (0)ని ఐదో బంతికి ఔట్‌ చేసి దెబ్బకొట్టాడు

5/7
ఈ క్రమంలో మయాంక్‌ అగర్వాల్‌, హ్యారీ బ్రూక్‌ (13; 21 బంతుల్లో) నెమ్మదిగా ఆడారు. మూడో వికెట్‌కు 37 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే 34 వద్ద హ్యారీ బ్రూక్‌ను చాహల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

6/7
మరో 5 పరుగులకే వాషింగ్టన్‌ సుందర్‌ (1)ను హోల్డర్‌ పెవిలియన్‌ పంపాడు. దాంతో 39/4తో సన్‌రైజర్స్‌ స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తీసుకుంది. ఆ తర్వాతా.. వారికేం భాగస్వామ్యాలు రాలేదు. 4 రన్స్‌ తేడాతోనే ఫిలిప్స్‌ (8)ను అశ్విన్‌, మయాంక్‌ను చాహల్‌ పెవిలియన్‌ పంపడంతో హైదరాబాద్‌ ఓటమి లాంఛనంగా మారింది.

7/7
ఆఖర్లో ఆదిల్‌ రషీద్‌ (18), అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ (19*; 8 బంతుల్లో) పోరాటం ఉత్తిదే అయింది.

ఐపీఎల్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Embed widget