అన్వేషించండి
RCB vs CSK: సిరాజ్‌కు ధోనీ భయం.. జడ్డూ అంటే మాక్సీకి వణుకు!
RCB vs CSK, IPL 2023: ఐపీఎల్‌లో ఆర్సీబీ, సీఎస్కే తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో కొన్ని మ్యాచ్ అప్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కొందరు బ్యాటర్లకు ఈ బౌలర్లంటే వణుకు!
డుప్లెసిస్, ఎంఎస్ ధోనీ
1/5

ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సిరాజ్‌కు ధోనీ భయం పట్టుకుంది. ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌లో 28 బంతుల్లోనే 51 రన్స్ చేసి అస్సలు ఔటవ్వలేదు ధోనీ.
2/5

ఐపీఎల్‌లో మాక్స్‌వెల్‌పై రవీంద్ర జడేజాది పైచేయి. పది ఇన్నింగ్సుల్లో 6 సార్లు ఔట్ చేశాడు. 40 బంతుల్లో 40 పరుగులే ఇచ్చాడు.
Published at : 17 Apr 2023 12:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















